NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

క్రిస్మస్ నాటికి అంతా క్లీన్! రఘురామకృష్ణంరాజు కొత్త జోస్యమిది !!

డిసెంబర్ ఇరవై అయిదు క్రిస్మస్ నాటికి రాష్ట్రం క్లీన్ అవుతుందని చెద పురుగులు వదిలి పోతాయని ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు సరదాగా చేసుకుందామని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Everything is clean by Christmas Raghuram Krishna Raju is the new prophet
Everything is clean by Christmas Raghuram Krishna Raju is the new prophet

ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక సంచలన ప్రకటనతో మీడియా ముందుకొస్తున్న రఘురామకృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి.ఆంధ్రప్రదేశ్లో న్యాయానికి సంకెళ్లు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.అలాంటి చెదపురుగులను సమూలంగా నాశనం చేసే శక్తి న్యాయస్థానాలకు ఉందన్నారు.ఆ చెద పురుగులు ఎవరో అందరికీ తెలుసునని ఆ చెద వదిలే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.వారేమయి పోతారో క్రిస్మస్ నాటికి తేలిపోతుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.కాగా తనను అరెస్టు చేయించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారని అని అయన చెప్పారు.ఇందుకోసం ఒక షెడ్యూల్ క్యాస్ట్ అధికారిని కూడా సిద్ధం చేశారన్నారు.

తాను నియోజకవర్గానికి వెళ్లగానే ఆ షెడ్యూల్ క్యాస్ట్ అధికారిని తాను ఏదో అన్నట్టు కేసు బిల్డప్ చేసి తనను అరెస్టు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాను ఆ అధికారిని ఏమనేది కూడా ముందే రాసిపెట్టి పైనుంచి వచ్చేసింది అన్నారు.ఇవన్నీ తెలిసే తాను ఆరు నెలల నుంచి అంతఃపురం నుండి బయటకు రాకుండా రికార్డెడ్  ప్రెస్‌మీట్లు పెట్టి కాలక్షేపం చేస్తున్నానన్నారు.తాజాగా తాను నియోజకవర్గం లో కనిపించడం లేదంటూ వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టారని,తాను సంక్రాంతి పండుగకు కోడి పందాలకు మాత్రమే వస్తానంటూ దుష్పచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

Everything is clean by Christmas Raghuram Krishna Raju is the new prophet
Everything is clean by Christmas Raghuram Krishna Raju is the new prophet

ఇదంతా హైలెవల్లో ఓ పెద్దమనిషి సారధ్యంలో జరుగుతున్న వ్యవహారం అన్నారు.అయితే వారి ఆటలు సాగవని తనకు సెక్యూరిటీ తొలగించాలని చూసినా సాధ్యపడలేదని అనర్హత వేటు వేయించాలని అందరి కాళ్లు పట్టుకున్నా అది జరగలేదని రఘురామకృష్ణంరాజు చెప్పారు.ఉడత వూపులకు తను బెదిరే రకం కాదని ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రచ్చబండలో మరిన్ని ముచ్చట్లు చెబుతానని రఘురామకృష్ణంరాజు ముగించారు

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N