NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న క్రిష్..!!

దాదాపు రెండు సంవత్సరాలపాటు రాజకీయాలలో బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ తిరిగి ఈ ఏడాది ప్రారంభంలో “వకీల్ సాబ్” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలపాటు పవన్ కళ్యాణ్ బొమ్మ వెండితెరపై కనపడక పోవటంతో ఫాన్స్ చాలా నిరుత్సాహం చెందారు. ఇటువంటి తరుణంలో అభిమానుల ఆకలి తీర్చడానికి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడులో సినిమాలను ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీళ్ సాబ్” క్రిష్, హరీష్ శంకర్ వంటి డైరెక్టర్లతో సినిమాలను ఒప్పుకుని ప్రకటించిన లైన్ లో పెట్టారు. అయితే పవన్ ఓకే చేసిన ఈ సినిమాలన్నిటిలో స్పెషాలిటీ ఉన్న సినిమా డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న సినిమా.

PSPK 27' Pre-Look: Pawan Kalyan turns into a warrior for Krish's period drama | Telugu Movie News - Times of Indiaకారణం చూస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమా. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో “ఖుషి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన ఏ ఎన్ రత్నం నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేయడం జరిగింది. దాదాపు పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పవన్ కాస్త బ్రేక్ ఇవ్వటంతో… డైరెక్టర్ క్రిష్ ఆలోగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేయాలని రెడీ అయ్యారు.

 

దీంతో పవన్ క్రిష్ సినిమా షూటింగ్ ఇప్పుడు అప్పుడే మొదలయ్యే ప్రసక్తిలేదని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. దీంతో ఫుల్ నిరుత్సాహానికి గురయ్యారు పవన్ ఫ్యాన్స్. పరిస్థితి ఇలా ఉండగా ఏమైందో ఏమో తెలియదు గానీ మెగా మేనల్లుడి ప్రాజెక్ట్ పక్కనపెట్టి పవన్ తో చేయాల్సిన సినిమాని క్రిష్ పూర్తి చేయనున్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మాసం నుండి స్టార్ట్ కాబోతున్నట్లు త్వరలోనే క్రిష్… అనగా దసరాకి సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri