NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యేక హోదా విషయంలో జగన్ కేంద్రం పై సరికొత్త ప్రయోగం..??

విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా న్యాయబద్ధంగా రావాల్సింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం “ప్రత్యేక హోదా” ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో మాట తప్పింది.

BJP High command very serious on Jagan over Violence in State? | TeluguBulletin.comన్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన “ప్రత్యేక హోదా” విషయంలో మాట తప్పటమే కాక ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ కూడా ఇవ్వలేక పోయింది. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ ముందు నుండి మొండిపట్టు పడుతూ, రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో అనేక కార్యక్రమాలు చేపట్టి అధికారంలోకి వస్తే తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఇదికాక 2019 ఎన్నికలలో అధికారంలో భారీ మెజార్టీతో జగన్ వచ్చిన కేంద్రంలో బలమైన మెజార్టీతో బిజెపి ఉండటంతో పగతో కాకుండా ప్రేమతో సాధించుకునే రీతిలో ప్రస్తుతం సీఎం జగన్ ఎప్పటికప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరించడం తో…జగన్ కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి చెక్ పెట్టే రీతిలో ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అనేక విషయాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర సమావేశం లో జగన్ గళం వినిపించాలని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అని ప్లాన్ చేసి జగన్ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు టాక్.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri