NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో మాస్క్ లేకుండా గేమ్ ఆడేది అతనే అంటున్న నోయల్…!!

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ముందు నుండి పేరు వినబడుతున్న వారిలో ఒక పేరు నోయల్. సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుండి నోయల్ హౌస్ లో రెండుసార్లు కెప్టెన్ అవ్వటం మాత్రమే కాకుండా, ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ గేమ్ ఆడటం జరిగింది. కానీ ఎప్పుడైతే తన పెయిన్ విషయంలో ఇంటిలో అవినాష్ అదేవిధంగా అమ్మరాజశేఖర్ కామెడీ చేశారో తట్టుకోలేక ఇంటి నుండి వెళ్లిపోయే సమయంలో ఒక్కసారిగా బరస్ట్ అయి పోయి మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేసాడు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet  Duddala Lead withఅర్థరైటిస్ కారణంగా ప్రస్తుతం బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో హౌస్ లో ఒకరి గురించి ఒక అభిప్రాయాన్ని తెలియజేసిన నోయల్… హౌస్ లో మాస్కు లేకుండా ఆడుతున్నది ఎవరు అనే ప్రశ్నకు ఎటువంటి ఆలోచన చేయకుండా టక్కున అభిజిత్ పేరు చెప్పాడు. గేమ్ పై చాలా క్లారిటీ గా ఉన్నాడని, ఇంటిలో కి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటివరకు అలానే ఉన్న వ్యక్తుల్లో అభిజిత్ ఒక్కడని నోయల్ తాజా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపాడు.

 

అంతేకాకుండా ఈసారి హెల్త్ అంతా బాగుపడిన తర్వాత హౌస్ లోకి మళ్ళీ వెళ్లే ఛాన్స్ వస్తే కనుక తన శక్తి మేర గేమ్ ఆడుతా అంటూ మాట ఇచ్చాడు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నోయల్ కృతజ్ఞతలు తెలిపాడు. హౌస్ లో ఉన్నంత కాలం తన కుటుంబ సభ్యులను చాలా మిస్ అయినట్లు పేర్కొన్నాడు. ఖచ్చితంగా బిగ్ బాస్ అనుభవం జీవితంలో మర్చిపోలేను అని పేర్కొన్నాడు.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?