NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో ఫెయిర్ జంట వారిద్దరే తేల్చేసిన నోయల్.. !!

అర్థరైటిస్ పెయిన్ కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ నోయల్ తన బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బాస్ షో తరఫున జరిగిన ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ నోయల్ కి అనేక ప్రశ్నలు వేయడం జరిగింది.

Mehaboob and Sohail in danger after Humans Vs Robots task - tollywoodదీనిలో భాగంగా హౌస్ లో ఫెయిర్ జంట ఎవరు అని ప్రశ్నించగా… ఆప్షన్స్ ఇస్తూ అఖిల్..మోనాల్, అవినాష్… అరియణా, సోహెల్ మెహబూబ్ అని అనగా టక్కున ఏమి ఆలోచించకుండా సోహెల్, మెహబూబ్ అని నోయెల్ సమాధానమిచ్చాడు. ఇద్దరూ చాలా జెన్యూన్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. సోహెల్ ది చిన్నపిల్లల మనస్తత్వం అని…ఇద్దరు మాట్లాడుకుంటున్నా సమయంలో మధ్యలో ఎందుకు వస్తారో ఎందుకు అరిచి వెళ్ళిపోతారో అర్థం కాదు అంటూ నోయల్ తెలిపాడు.

 

ఇక మెహబూబ్ అయితే టాస్క్ లో 100% ఎనర్జీ పెట్టి ఆడుతాడు అని నోయల్ పేర్కొన్నాడు. ఇద్దరూ చాలా కలసికట్టుగా చాలా జెన్యూన్ గా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు అని అన్నారు. ఇదే క్రమంలో మళ్లీ హౌస్లో వెళ్లే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు అని రాహుల్ ప్రశ్నించగా, ఈ సారి గట్టిగా హౌస్ లో పోటీ ఇస్తానని నోయల్ పేర్కొన్నాడు. అందరికంటే హౌస్ లో హారిక ని బాగా మిస్ అవుతున్నట్లు నోయల్ పేర్కొన్నాడు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి హారిక విజయం సాధించాలని…హౌస్ లో తనని చూసినప్పుడు హారికా కి తన డాడీ గుర్తొచ్చే వారని చెప్పినట్లు నోయల్ తెలిపాడు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju