NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ‌లో బీజేపీ కొత్త ఆప‌రేష‌న్‌?

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఒక పార్టీ త‌ర్వాత మరో పార్టీ ఎన్నిక‌ల వ్యూహాల‌ను ర‌చిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేపీ , కాంగ్రెస్ , ఎంఐఎం లు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీపై ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేస్తోంద‌ని అంటున్నారు. టీఆర్ఎస్ అసంతృప్త నేతలపై బీజేపీ దృష్టి పెట్టింది. కార్పొరేటర్ టికెట్ ఆశించి భంగపడే నేతలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది.

గ్రేట‌ర్‌లో ఎన్నిక‌ల సంద‌డి

వచ్చే ఏడాది జనవరి రెండో వారంలోపు జీహెచ్​ఎంసీ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు మొదలు పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పై బీజేపీ న‌జ‌ర్ పెట్టిన‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్‌లో ఒక్కో డివిజన్ నుంచి సగటున 5 మంది ఆశావాహులు ఉన్నారు. టికెట్ దక్కని మిగతా నలుగురిని పార్టీలోకి చేర్చుకునే వ్యూహంలో బీజేపీ నేతలు ఉన్నారు.

బీజేపీ కొత్త గేమ్ …

కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు లోకల్ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయి. వారంతా బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. శుక్రవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజవర్గానికి చెందిన మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరారు. ఇదే బాటలో అంబర్​పేట, ఉప్పల్, మల్కాజ్​గిరి, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంద‌రు టీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీని బలహీన పరిచేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుండగా.. టీఆర్​ఎస్​లోని అసంతృప్త నేతలపై బీజేపీ గురిపెట్టడం రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju