NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

కరోనా కారణంగా దీపావళి రోజు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!!

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక ఖజానా కి చిల్లు పడటమే కాక మానవ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. కాగా ఇప్పుడు రాబోతున్నసెకండ్ వేవ్ కూడా మొదటిదాని కంటే ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు.

Happy Diwali 2019 Quotes, Wishes & Messages: 10 quotes, messages & wishes that beautifully depicts the festivalఎందుకంటే చాలావరకు ప్రపంచవ్యాప్తంగా కూల్ వాతావరణం నెలకొనటంతో ఈ క్రమంలో వైరస్ మరింతగా బలపడే అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే లండన్ అదేవిధంగా యూరప్ లో కొన్ని దేశాలలో రెండో దఫా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాలుష్యం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు తెలపటంతో ఏపీ సర్కార్ దీపావళి పండుగ రోజు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

 

పూర్తి విషయంలోకి వెళ్తే దీపావళి పండుగ నాడు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అనగా రెండు గంటలు మాత్రమే బాణాసంచాలు కాల్చడానికి అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా అమ్మే టపాసుల దుకాణం విషయంలో కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. షాపులు వద్ద కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని పేర్కొంది. అంతేకాకుండా దీపావళి సామాన్లు అమ్మే చోట శానిటైజర్ లు వాడకూడదని స్పష్టం చేసింది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella