NewsOrbit
న్యూస్ హెల్త్

మీరు ఎప్పుడు చనిపోతారో ఈ విధంగా తెలుసుకోవచ్చు…

మీరు ఎప్పుడు చనిపోతారో ఈ విధంగా తెలుసుకోవచ్చు

హాస్పిటల్ లో  రోగుల మరణాన్ని అంచనా వేయడానికి గూగుల్  ‘మెడికల్ బ్రెయిన్’ బృందం ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న మెషిన్ల కన్నా ఇది చాలా కచ్చితమైన ఫలితాన్నితెలియచేస్తుంది. ఈ ఫలితాలు వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యపరిచాయి. గూగుల్ యొక్క మెడికల్ బ్రెయిన్ బృందం తయారు చేసిన ఈ పరికరం డాక్టర్లకు ఎంతో సహాయపడుతుంది. 

మీరు ఎప్పుడు చనిపోతారో ఈ విధంగా తెలుసుకోవచ్చు

ఏ పరికరం సహాయం తో రోగం యొక్క మూలాన్ని అంచనా వేయవచ్చు. ప్రజలు హాస్పిటల్ లో ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం వారు బ్రతుకుతారు వంటి ముఖ్యమైన విషయాలను ఈ పరికరం  ద్వారా తెలుసుకోవచ్చు. 

మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళపై కేస్ స్టడీ చేశారు. ఇందుకోసం గూగుల్ తన అల్గోరిథంను ఉపయోగించింది. ఆమె హాస్పిటల్ లో చేరిన 24 గంటల తర్వాత చనిపోయే అవకాశం 19.9 శాతం ఉంటుందని గూగుల్ అంచనా వేసింది. హాస్పిటల్ అంచనా వేసిన 9.3 శాతం అంచనాకు ఇది పూర్తి విరుద్ధం. హాస్పిటల్ లో చేరిన 10 రోజుల్లోనే ఆమె మరణించింది.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, న్యూరల్ నెట్‌వర్క్ ఈ సమాచారం మొత్తాన్ని అంచనాల కోసం సేకరించడమే కాదు, ఇది ఏ రికార్డుల నుండి దాని నిర్ణయాలను  తీసుకుంటుందో, అంచనాలను కూడా తిరిగి లింక్ చేస్తుంది. దీనివలన ఇది మరింత నమ్మదగినది గా  కనిపిస్తుంది. ఇది ఇప్పడు  ఉన్న పద్ధతుల కంటే వేగంగా మరియు ఖచ్చితమైనదిగా నిరూపించబడింది.

అయితే, ఆరోగ్య సంరక్షణలో AI ని ఉపయోగించడం ఒక సవాలుగా మిగిలిపోతుంది, ఎందుకంటే ఇది మొత్తం యంత్రం మీదనే ఆధారపడి ఉంటుంది. రోగి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… చివరికి ఇలా మరణాలను కూడా పక్కాగా అంచనా వేయడం కొందర్ని ఆందోళనకు గురిచేస్తుంది. 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N