NewsOrbit
న్యూస్

సరికొత్త ఆలోచన మీదైతే..? ‘నైస్’ సాయం..

 

సరికొత్త ఆలోచనలు ఉన్నాయా..? అవి దేశ భవితను మెరుగ్గా మార్చగలవా..? స్టార్టప్ ప్రారంభించడానికి ఆర్థికసాయం, మార్గదర్శకాలు, మౌలిక సదుపాయాలు కావాలా..? అయితే యువతకు ఆహ్వానం పలుకుతోంది నైస్ ప్రోగ్రాం..! మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఆలోచనను స్టార్టప్ గా ఎలా మార్చుకోవాలో.. తెలుసుకోండిలా..!


ప్రపంచ భవితను మెరుగ్గా మార్చగల ఆలోచనలు యువత మేధస్సుకు తడుతూ ఉంటాయి. అయితే వాటిని సహకారం చేయగలిగే వనరుల లభ్యత లేక చాలా మంది నిరుత్సాహ పడుతుంటారు. అలాంటి వారందరినీ ప్రోత్సహించడానికి నైస్ ఒక వేదికగా ఏర్పాటయింది. తరగని ఉత్సాహం, సాంకేతికతపై ఉత్సుకత, ప్రపంచం భవితను మెరుగ్గా మార్చగల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఇది ఆహ్వానం పలుకుతోంది. నైస్ (ఎన్ఎండిసి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్) ప్రోగ్రాం. ఎన్ఎండిసి లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్లో ని స్టార్ట్ప్ సపోర్ట్ సిస్టం, ఐ-టిఐసి ఫౌండేషన్ లకు చెందిన ఈ ఇంక్యుబేషన్- ఫెలోషిప్ కార్యక్రమం ఐదేళ్లపాటు కొనసాగుతుంది. దీనిద్వారా 15 అంకుర సంస్థలకు, 15 ఫెలోషిప్ లకు ఆర్థిక పరంగానే కాకుండా, మౌలిక సదుపాయాలు, మార్గదర్శనం వంటి ప్రయోజనాలను అందజేస్తారు. దేశంలో వ్యవస్థాపకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వటమే దీని లక్ష్యం.

అర్హులు ఎవరు :
డీప్ టెక్నాలజీ పై సరికొత్త మౌలిక ఆలోచనలు ఉండాలి.భారత దేశ పౌరులై, వయసు 18-35 మధ్య ఉండాలి. కనీసం డిగ్రీ ఉండాలి.స్టార్టప్ ఆలోచన టెక్నాలజీపై తప్పనిసరిగా ఉండాలి. డెఫినెట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) తప్పనిసరి. సొంత ఐపి ఉన్న స్టార్టప్స్ కు ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తుదారుల నుంచి ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా డిసెంబర్ 20 కి సమాచారం అందిస్తారు తరువాత దశ ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది.

స్టార్టప్స్ కు ప్రోత్సాహం :
నైస్ ప్రోగ్రాం ద్వారా అంకుర సంస్థలు విజయవంతమైన బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా అభివృద్ధి చెందేలా సహాయ, సహకారాలు అందిస్తారు. ఎంపికైన సంస్థకు రూ.25 లక్షలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: 6/12/2020.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?