NewsOrbit
న్యూస్ హెల్త్

ఇది రోజూ తింటే బరువుతగ్గి, అందంగా, ఆరోగ్యంగా ఉంటారు

ఇది రోజూ తింటే బరువుతగ్గి, అందంగా, ఆరోగ్యంగా ఉంటారు

నారింజ పండ్లతో అందంతో పాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు అని న్యూట్రీషియన్లు అంటున్నారు. అధిక బరువు కలిగివున్న వారు ఎక్సర్‌సైజ్ చేయడం, వర్కవుట్స్ చేయడం మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కూడా తేలికగా బరువు తగ్గొచ్చు. అందుకే నారింజను మీ డైలీ డైట్‌లో భాగంగా చేసుకోండి.

ఇది రోజూ తింటే బరువుతగ్గి, అందంగా, ఆరోగ్యంగా ఉంటారు

నారింజతో జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఎక్కువ ఆహారం తీసుకున్న వెంటనే నారింజ పండుని తినడం వల్ల తీసుకున్న ఆహారం చాలా త్వరగా జీర్ణమవుతుంది. అధిక బరువుకి ముఖ్య కారణం జీర్ణక్రియ సమస్యలే. జీర్ణక్రియ సమస్యలకి నారింజ పండు చెక్ పెడుతుంది. కాబట్టి నారింజ పంచుని తినడం వల్ల ఆ సమస్యలు దూరం అయ్యి అధిక బరువు తగ్గుతుంది.

నారింజ పండ్లల్లో ఎక్కువగా విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉంటాయి. విటమిన్ ఏ మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాబట్టి పెద్ద వయసు వారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. చిన్నప్పటి నుంచే ఈ పండ్లని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి మరియు ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మం కూడా ఎప్పుడు తాజాగా మరియు మెరుస్తూ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నారింజ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక నారింజ పండులో అధికంగా 3.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ వలన మీ కడుపు ఎక్కువ సమయం పాటు నిండిన అనుభూతిని కలిగి ఉంటారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju