NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మతాంతర వివాహాలకు చెక్ పెట్టిన యోగి సర్కార్..!!

దేశంలో లవ్ జిహాదీ పేరిట మతాంతర వివాహాల ముసుగులో చోటుచేసుకుంటున్న సంఘటనలకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. 44 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1976 సంవత్సరంలో మతాంతర వివాహాలను ప్రోత్సహించే ఓ చట్టం వచ్చింది. దీంతో ఆ చట్టాన్ని అడ్డంపెట్టుకుని లవ్ జిహాద్ పేరిట ఇతర మతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు.

Yogi sarkar: Life's tough for UP bureaucratsఅయితే తాజాగా యోగి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఉద్దేశపూర్వకంగా కొంతమంది మతమార్పిడులకు ఈ చట్టాన్ని అడ్డంపెట్టుకుని వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అప్పటి చట్టప్రకారం వేర్వేరు మతాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్ కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

 

సదరు దరఖాస్తులను ఆమోదం పొందితే ఆ జంట చట్టప్రకారం ప్రభుత్వం తరఫున 50000 ప్రోత్సాహంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గత ఏడాది 11 జంటలు దరఖాస్తు చేసుకుని ఒకటయ్యాయి. అయితే ఇంతలోనే యోగి ప్రభుత్వం ఈ చట్టంపై దృష్టిపెట్టి జరుగుతున్న అవకతవకలను గుర్తించి మతాంతర వివాహాల ముసుగులో మత మార్పిడి జరుగుతుందని ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇతర రాష్ట్రాలు కూడా మతాంతర వివాహాలను రద్దు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk