NewsOrbit
సినిమా

చేతినిండా చిత్రాలతో బిజీ అవ్వనున్న యోగా బ్యూటీ

తెలుగు ఇండస్ట్రీలో ఎదురులేని తారగా ఎదిగి ఈమద్య డ్రగ్స్ కేసులతో వార్తల్లోకెక్కిన యోగా బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ పెద్దోళ్ల సరసన నటిస్తోన్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈరోజు ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక ఫోటో షేర్ చేశాడు. తాను నటించే నెక్స్ట్ చిత్రం ‘మేడే’లో తనతోపాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీతిసింగ్ నటించనుందని, ఆ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని తెలిపాడు. ఈ చిత్రానికి డైరెక్టర్, నిర్మాతగా అజయ్ దేవగన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుందని తెలిపాడు.

 

ఈ యోగా బ్యూటీకి గత ఏడాది మాత్రం అస్సలు కలిసిరాలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకు రకుల్ ఒకే చెప్పినట్టు సమాచారం. విలక్షణ నటుడు మోహన్ బాబు నటిస్తున్న సన్ అఫ్ ఇండియా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన ఒక చిత్రంతో పాటు క్రిష్ జాగర్లమూడి వైష్ణవ్ తేజ్ పక్కన చిందులేయనుంది ఈ యోగ సుందరి. వీటితో పాటు తమిళ చిత్రాలు కమల్ హస్సన్ సరసన భారతీయుడు 2లో, శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ తారలు జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ చిత్రాలు రకుల్ చేతిలో ఉన్నాయి.

నితిన్ ప్రస్తుతం రంగ్ దే షూటింగ్ దుబాయిలో జరుగుతుంది. ఆ టీం హైదరాబాద్ రాగానే నితిన్-రకుల్ చిత్రం ప్రారంభం కానుంది.  ప్రస్తుతం రకుల్ నటిస్తోన్న మేడే చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ చిత్రాలలో సగం చిత్రాలు 2021 సంవత్సరంలోనే విడుదల కానున్నాయి. ‘మేడే’ చిత్రం మాత్రం 2022 ఏప్రిల్ 29న విడుదల చేస్తానని అజయ్ దేవగన్ తెలిపాడు. ఈ నూతన సంవత్సరం తరువాత రకుల్ ఖాతాలో విజయాలు చేరి మళ్ళీ పూర్వవైభవం పొందే అవకాశం ఉంది.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N