NewsOrbit
రాజ‌కీయాలు

ఆ ఐపీఎస్ రాక ముందే భయపడుతున్న టీడీపీ..! వస్తే ఇక జగన్ శిబిరంలో ఊపే..!!

ysrcp happy and tdp fear of that ips

గత ఏడాది ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం.. ప్రస్తుతం మళ్లీ ఆసక్తి రేపుతోంది. అదే.. తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి డిప్యుటేషన్ పై రప్పించుకోవడంపై సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ఆమధ్య సంచలనం రేపింది. అప్పట్లో అందరూ స్టీఫెన్ రవీంద్ర దాదాపు వచ్చేసినట్టే భావించారు. జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగినా.. కేంద్ర హోంశాఖ వద్ద మాత్రం పెండింగ్ లో పడింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇదే అంశం ప్రధానంగా వార్తలో నిలుస్తోంది. జగన్ మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ వార్త ఇంకా హైలైట్ కాకముందే తెలుగుదేశం పార్టీ అప్పుడే హైలైట్ చేస్తోంది. ఇందుకు టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ట్వీట్ ఉదాహరణగా నిలుస్తోంది.

ysrcp happy and tdp fear of that ips
ysrcp happy and tdp fear of that ips

టీడీపీ భయపడుతోందా..?

ఉమ్మడి ఏపీలో పోలీసు అధికారిగా పనిచేసిన వర్ల రామయ్య ఈ విషయంపై స్పందించారు. అసమర్ధమైన పాలన నడుస్తున్న రాష్ట్రానికి స్టీఫెన్ రవీంద్ర ‘ఇంటెలిజెన్స్ చీఫ్’ గా వస్తారని ఆయన తెలిసిన వానిగా నేననుకోను అంటూ ట్వీట్ చేశారు. నిజానికి సీఎం జగన్ ఇందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారికంగా వార్త రాలేదు. ఇటువంటి విషయాల్లో స్పందించి విషయాన్ని రాజకీయం చేయడం టీడీపీకి ఉన్న అలవాటే. ఏపీ ప్రభుత్వాన్ని తప్పబట్టడం, ప్రజల్లో కొత్త ఆలోచనలు రేపడంలో టీడీపీ తన గేమ్ మొదలుపెట్టేసింది. నిజానికి.. ఏపార్టీ అధికారంలో ఉన్నా తమకు అనుకూలమైన అధికారులనే ఉన్నత పదవుల్లో నియమిస్తుంది. గతంలో టీడీపీ కూడా ఇదే చేసింది. అయితే.. స్టీఫెన్ రవీంద్రపై ముందుగానే వ్యాఖ్యలు చేసి ఆయనపై కూడా ఒత్తిడి తెచ్చే క్రమంలోనే వర్ల రామయ్య వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

జగన్ నమ్మకం అదే..

ఉమ్మడి ఏపీలో స్టీఫెన్ రవీంద్ర వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీగా చేశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తారనే పేరు ఉంది. అందుకే జగన్ ఆయన్ను రాష్ట్రానికి రప్పించేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. ఇటివలి అమిత్ షాతో భేటీ సమయంలో కూడా ఈ ప్రస్తావన తెచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రతిపక్షాల కదలికలపై సమాచారం తెప్పుంచుకునే క్రమంలో స్టీఫెన్ రవీంద్రపై జగన్ నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటివల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju