NewsOrbit
న్యూస్ హెల్త్

గుండె నొప్పి,కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆ పని చేయవలిసిందేనట!!

గుండె నొప్పి,కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆ పని చేయవలిసిందేనట!!

ఈ రోజు ల్లో అందరు కంప్యూటర్ ముందు  లేదా టీవీ ముందు గంటలు తరబడి కాలాన్ని గడిపేస్తున్నారు. దీనివలన ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి.ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట నుండి గంటసేపు అయినా నడవాలి అని సంకల్పం గాపెట్టుకోవాలి. నడిచేటప్పుడు షూ తప్పనిసరిగా వేసుకోవాలి. నడక మొదలుపెట్టాలి అనుకునే ముందు కనీసం 10 నిమిషాలు శరీరానికి చురుకుపుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం (వార్మప్)చేయాలి.

గుండె నొప్పి,కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆ పని చేయవలిసిందేనట!!

ఆ తరువాత నెమ్మదిగా నడవడం మొదలు పెట్టి వేగంగా నడవాలి.ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతూ 3 నిమిషాల తరువాత చదును ప్రాంతం మీద నడవాలి.2 నిమిషాల పాటు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద నడవాలి. ఇలా మార్చి మార్చి నడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.  మొదలు పెట్టినప్పుడు తక్కువ దూరం నడిచినా,ఆ తరువాత వేగం,దూరం రెండు  పెంచుతూ వెళ్ళాలి. ఆహారం గా పండ్లు తినడం, కొబ్బరి నీళ్ళుత్రాగడం  వలన అధిక బరువు తగ్గుతారు.

గంట కు ఆరు కిలోమీటర్ల  వేగం తో నడి స్తే అన్ని విధాలా  మంచిది. మొదలు పెట్టినప్పుడు గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరం, సమయం దృష్టి లో ఉంచుకోవటం ముఖ్యం. ఇలా నడక, కొంచెం వ్యాయామం చేస్తే.. ఒత్తిడి లో ఉన్నప్పుడు కూడా  కాస్త విశ్రాంతి దొరుకుతుంది. దీనితో పాటు  శరీరం లో పేరుకు పోయిన కొవ్వు కూడా తగ్గిపోతుంది.

గుండె నొప్పి,కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా ఆ పని చేయవలిసిందేనట!!

ఇలా చేయడం అందరికీ సాధ్యం కాకపో వచ్చు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని పనులు చేయడం, వాకింగ్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని పరిశోధనలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా గుండె నొప్పి,కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా  వాకింగ్, ఇంట్లో తోటపని వంటివి చేసిన మంచి ఫలితం పొందవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju