NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఐదు రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు… కానీ విచిత్రంగా దొరికిపోయాడు!

ఐదు రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు... కానీ విచిత్రంగా దొరికిపోయాడు!

ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 5 రోజుల వ్యవధిలో ఒకరికి తెలియకుండ ఇంకొకరినిగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ పోలీసుల దృష్టికి రావడంతో వెలుగులోకి వచ్చింది. అతడు మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ముసఖేడి ప్రాంతానికి చెందిన ఓ 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఈ నెల 12న ఖాండ్వాలోని ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు.

ఐదు రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు... కానీ విచిత్రంగా దొరికిపోయాడు!

ఆ తర్వాత తాను భోపాల్ వెళ్ళాలని, ఒక అత్యవసరమైన పనిమీద వెళ్తున్న అని పెళ్ళికూతురికి చెప్పి వెళ్ళాడు. ఇది జరిగి ఐదు రోజులలోనే, అంటే డిసెంబర్ 17 వ తేదీన ఇండోర్‌లోని మోహోలో మరో మహిళను వివాహమాడాడు. ఖాండ్వాలో జరిగిన మొదటి వివాహంకు సంబంధించిన కొందరు పెళ్లికూతురి బంధువులు, మోహూలో జరిగిన అతడి రెండవ పెళ్లికి కూడా హాజరయ్యారు.

ఐదు రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు... కానీ విచిత్రంగా దొరికిపోయాడు!

అయితే, ఆ పెళ్ళికొడుకునే మళ్ళి ఈ మండపంలో కూడా చూసేసరికి వారు షాక్ అయ్యారు. వారు వెంటనే ఆ పెళ్లిలో ఫొటోలు తీసి ఖాండ్వాలోని నూతన వధువు కుటుంబానికి పంపించారు. ఆ ఫొటోలు చూసిన కొత్త పెళ్లికూతురి కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో షాక్‌కు గురి అయ్యారు. వెంటనే ఖాండ్వాలోని మహిళ కుటుంబ సభ్యులు నిందుతుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికూతురి కుటుంబం ఈ పెళ్లి వేడుక కోసమై 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

ఐదు రోజుల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు... కానీ విచిత్రంగా దొరికిపోయాడు!ఇక, డిసెంబర్ 17 నుంచి నిందితుడి ఫోన్ సిచ్ ఆఫ్ లో ఉంది. దీనితోపాటు అప్పటి నుంచి అతడు ఇంటికి కూడా వెళ్లకుండా ఎక్కడికో పారిపోయాడని ఖాండ్వాలోని కొత్వాలి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నందున అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju