NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

లైఫ్ పార్టనర్ విషయంలో ఛాయిస్ వాళ్లదే అంటున్న అభిజిత్..??

బిగ్ బాస్ హౌస్ లో తన మైండ్ గేమ్ మరియు మెచ్యూర్ మెంటాలిటీ తో ఒక్కసారి కెప్టెన్ కాకపోయినా ట్రోఫీ గెలుచుకుని అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు అభిజిత్. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి టార్గెట్ టైటిల్ విన్నర్ కావాలి అన్న తరహాలో అభి వేసిన స్ట్రాటజీ లు చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ ని మాత్రమేగాక సెలబ్రిటీలను సైతం ఆకట్టుకోవడం జరిగింది.

Bigg Boss Telugu 4 contestant Abhijeet: From his Charminar connection to  films, all you need to know about the aeronautical engineer-turned-actor -  Times of Indiaఅందువల్లే గత మూడు సీజన్ల కంటే ఈసారి నాలుగో సీజన్ కి చాలామంది సెలబ్రిటీలు అభి కి సపోర్ట్ చేయటం జరిగింది. దీంతో ప్రస్తుతం బయట ఇంటర్వ్యూలు ఇస్తున్న అభిజిత్ తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ఒక లిస్టు గా చేసుకుని ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

 

ఇక కెరీర్ పరంగా ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోవాలని తన తల్లి కోరిక మేరకు ఆ తరహాలోనే ముందుకు సాగి పోవడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక లైఫ్ పార్టనర్ విషయంలో ఛాయిస్ మొత్తం తన తల్లికి ఇచ్చేశానని చెప్పాడు అభిజిత్. ‘‘ఈ రోజు నేను అందరి ఎదుట ఇలా నిలబడగలిగానంటే… అది నా ఒక్కడి సమర్థత, కాదు. అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ అందరి ఆశలు, ప్రయత్నం, శ్రమ ఉన్నాయి. వాళ్లు మంచి చదువుని, మంచి జీవితాన్నిచ్చారు. నా జీవితంలో, మా కుటుంబంలో చక్కగా ఇమిడిపోగలిగిన అమ్మాయి ఎంపిక కూడా మా అమ్మ అయితేనే కరెక్ట్‌గా చేయగలుగుతుంది. ఓకే… థాంక్యూ’’ అంటూ ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ లోఅభిజీత్‌ చెప్పుకొచ్చాడు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju