NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఆ రోజు ఏడుగురు జొన్న రొట్టెలు తిన్నారు… కట్ చేస్తే ఇద్దరు మాత్రమే!

ఆ రోజు ఏడుగురు జొన్న రొట్టెలు తిన్నారు… కట్ చేస్తే ఇద్దరు మాత్రమే!

ఇటీవల జొన్న రొట్టెలు తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఆ కుటుంబంలోని మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. జంగం కులానికి చెందిన శంకరమ్మ పల్వట్ల గ్రామంలో నివాసం ఉంటోంది.  కొన్నాళ్ల కిందట ఆమె భర్త చనిపోవడంతో  ఆమె కులవృత్తిలో భాగంగా గ్రామంలో అడుక్కొచ్చిన ఆహారం తినేది. 

ఆ రోజు ఏడుగురు జొన్న రొట్టెలు తిన్నారు… కట్ చేస్తే ఇద్దరు మాత్రమే!

ఆమెకు ముగ్గరు కొడుకులు మరియు వీరి ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె కొడుకులు జీవనోపాధి కోసం పల్వట్ల గ్రామాన్ని వదిలి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 

శంకరమ్మ ఒక రోజు ఊరిలో అడుక్కొని వచ్చిన జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తిన్నది. ఆ జొన్న రొట్టెలు  తిన్న తరువాత శంకరమ్మ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో మరణించింది. అయితే, ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు తినడానికి ఏమి లేక ఇంట్లోనే ఉన్న మిగిలిన జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తిన్నారు. 

వారు తిన్న కాసేపటికే అస్వస్థతకు గురిఅవ్వడం తో వారిని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా శంకరమ్మ కుమారులు శ్రీశైలం మరియు చంద్రమౌళి దారిలోనే మరణించారు. ఇది జరిగిన కొన్ని గంటలకే శంకరమ్మ పెద్ద కోడలు అయిన సుశీల కూడా మరణించింది.

ఇంక మిగిలిన వారిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి భార్య కూడా చనిపోయింది. ఈ వరుస మరణాలతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. చివరికి  ఆ కుటుంబంలో ఐదురుగు మరణించగా ఇద్దరు మాత్రమే మిగిలారు. 

కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఇదంతా జరగడంతో ఆ కుటుంబంలోని మిగిలిన ఇద్దరు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వారి బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక, శంకరమ్మ చివరి కోడలు  సరిత ఉస్మానియ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వారు జొన్న పిండిలో విష పదార్థం ఏమైనా కలిసిందా లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju