NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ విషయం లో ప్రతాపం చూపించేయాలని పిజ్జా,బర్గర్ తింటే ఏమవుతుందో తెలుసుకోండి !!

ఆ విషయం లో ప్రతాపం చూపించేయాలని పిజ్జా,బర్గర్ తింటే ఏమవుతుందో తెలుసుకోండి !!

చాలా మంది శృంగారం చేసే ముందు ఎన్నో ఊహలతో, కోర్కెలతో, శక్తి రావడం కోసమని  గబ గబా ఏదో ఒకటి తినేసి పడక గదిలో ప్రతాపం చూపించేందుకు రెడీ అయిపోతూ ఉంటారు. అయితే నిపుణులు  మాత్రం శృంగారానికి ముందు  తినే ఆహార విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆ విషయం లో ప్రతాపం చూపించేయాలని పిజ్జా,బర్గర్ తింటే ఏమవుతుందో తెలుసుకోండి !!

ముఖ్యంగా బాగా కొవ్వు ఉన్న ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆహార నిపుణులు సలహాఇస్తున్నారు. శృంగారం చేసే ముందు ఎలాంటి జంక్‌ ఫుడ్‌ను తీసుకోవద్దని డైటీషియన్లు తెలియ చేస్తున్నారు.ఎందుకంటే అది నిద్ర లేమికి కారణమవడం తో పాటు శృంగార శక్తిని కూడా తగ్గించేస్తుందని  నిపుణులు తెలియచేస్తున్నారు.

ఆ విషయం లో ప్రతాపం చూపించేయాలని పిజ్జా,బర్గర్ తింటే ఏమవుతుందో తెలుసుకోండి !!

వెంటనే శక్తి వచ్చేయడం కోసం కొందరు పిజ్జాలు,బర్గర్లు, ఎడా పెడా తినేస్తుంటారు. అయితే శృంగారం చేసే ముందు హెవీ ఫుడ్  వలన రాత్రంతా కునుకు పాట్లు తప్పవు అంటున్నారు. ప్రధానంగా  పిజ్జా, బర్గర్ల లో వాడే పిండి రిఫైన్డ్ క్వాలిటీ కావడం వలన అందులోని ఫైబర్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా ఆ ప్రభావం జీర్ణ శక్తి పై పడుతుంది. అలాగే ఇందు లోని సాస్, చీజ్, చికెన్ లేదా మటన్ కారణంగా కొవ్వు పదార్థాలతో హృదయానికి జరిగే రక్త ప్రసరణ నాళాలకు అంత మంచిది కాదని అంటున్నారు.

ఆ విషయం లో ప్రతాపం చూపించేయాలని పిజ్జా,బర్గర్ తింటే ఏమవుతుందో తెలుసుకోండి !!

అంతేకాదు పిజ్జా తింటే దాని అరిగించుకునేందుకు రక్త ప్రసారం అంతా జీర్ణ ప్రక్రియలో బాగామవడం వలన శృంగారానికి కావాల్సిన ఉత్తేజం తగ్గిపోతుంది. ఫలితంగా హార్మోన్లు విడుదల లేక కునుకు పాట్లు పడాల్సిన పరిస్థితి వస్తుందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానితో పాటు అందులో వాడే చీజ్‌, మాంసం, సాస్‌ వల్ల హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలకు భవిష్యత్‌లో అనార్థలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి శృంగారానికి ముందుకు ఏదయిన తేలికపాటి ఆహారం  మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు .

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N