NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

చిరంజీవి తప్పు చేశారు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్..!!

మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ ఫోర్ కి టైటిల్ విన్నర్ ప్రకటించడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అమ్మ రాజశేఖర్ ఉన్న తొమ్మిది వారాలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇదిలా ఉండగా సీజన్ ఫోర్ టైటిల్ ప్రకటించడానికి వచ్చిన చిరంజీవి.. అమ్మ రాజశేఖర్ గురించి మాట్లాడుతూ అతనికి 15 లక్షలు అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది.

Bigg Boss contestant who made sensational comments on Chiru! చిరుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!దర్శకునిగా అతడు ఇండస్ట్రీకి పరిచయం కాకముందే తనతో సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేశాను ఎప్పటికీ తెరకెక్కించ లేదని అన్నారు. అటు చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ స్పందించడం జరిగింది. మెగాస్టార్ కోసం అప్పట్లో గబ్బర్ సింగ్ లాంటి స్టోరీని సిద్ధం చేయడం జరిగిందని కానీ తర్వాత అవకాశం దొరకలేదని పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే చిరంజీవి ఇటీవల లూసీఫర్, వేదాళం రీమేక్ లలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి రీమేక్ లలో నటించడం వలన పెద్దగా లాభం ఉండదని అన్నారు. అంతేకాకుండా రీమేక్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చిరంజీవి చాలా పెద్ద తప్పు చేస్తున్నారని తనకు అనిపిస్తోందని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఉన్న చిరంజీవి ఒరిజినల్ స్టోరీ లో నటిస్తేనే బాగుంటుందని తెలిపారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju