NewsOrbit
న్యూస్ సినిమా

Rx100 హీరోయిన్ కి పాపం పెద్ద కష్టం వచ్చింది – ఊహించని నిర్ణయం

Rx100 హీరోయిన్ కి పాపం పెద్ద కష్టం వచ్చింది - ఊహించని నిర్ణయం

‘ఆర్ఎక్స్100’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఢిల్లీ ముద్దుగుమ్మ పాయల్ రాజపుత్. ఆ సినిమాలో తను చేసిన బోల్డ్ క్యారెక్టర్ కి ప్రేక్షకులతో ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. ఫస్ట్ సినిమాలోనే తన పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయారు మన తెలుగు ప్రేక్షకులు. ఇక తను తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పాయల్ కి క్రేజ్ అయితే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.

Rx100 హీరోయిన్ కి పాపం పెద్ద కష్టం వచ్చింది - ఊహించని నిర్ణయం

‘ఆర్ఎక్స్100’ తర్వాత పాయల్ రాజపుట్ ‘ఆర్డిఎక్స్ లవ్’ అనే మరో సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. కానీ తన కెరీర్ లో అదొక పెద్ద డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా  ‘సీత’ లో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఆమెకు గతేడాది నాగచైతన్య విక్టరీ వెంకటేష్ లు నటించిన ‘వెంకిమామ’ సినిమాలో వెంకీకి జోడిగా నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది కానీ పాయల్ కి మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టలేదు.

Rx100 హీరోయిన్ కి పాపం పెద్ద కష్టం వచ్చింది - ఊహించని నిర్ణయం

ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని ఇండస్ట్రీలు ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎందుకంటే లాక్ డౌన్ వలన సినీ ప్రేక్షకులు ఓటిటిలే అలవాటుపడ్డారు మరియు వారికి అవే వినోదాన్ని అందించాయి. సినీతారలు కూడా ఒకపక్కన సినిమాలు చేస్తున్నా ఇటు ఓటిటిలకు ఓకే చెప్పడం మాత్రం ఆపట్లేదు.

Rx100 హీరోయిన్ కి పాపం పెద్ద కష్టం వచ్చింది - ఊహించని నిర్ణయం

ఇప్పటికే షూటింగులు లేక టాలీవుడ్ లో ఉన్న మాక్సిమం హీరో మరియు హీరోయిన్లు అంతా ఓటిటి బాట పట్టిన సంగతి మనకి విదితమే. తాజాగా పాయల్ రాజపుత్ కూడా అదే బాటలోకి వెళ్తోంది. ఇటీవల యంగ్ డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ వెబ్ ఫిల్మ్ కి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. 

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju