NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, బుధవారం, తిథి: పౌర్ణమి శేషం ఉదయం 8:59 వరకు తదుపరి పాడ్యమి. నక్షత్రం: అర్ధ్ర సాయంత్రం 6.55 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: కరణం – బవ – 8:59:21 వరకు, బాలవ – 21:19:26 వరకు. యోగం – బ్రహ్మ – 15:41:56 వరకు.

today december 30th daily horoscope in telugu
today december 30th daily horoscope in telugu

మేష రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు అనుకూలంగా వుంటుంది !

ఈరోజు అంతా బాగుంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సఖ్యత గా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు వివాహ ప్రయత్నాలు లభిస్తాయి.

రెమిడీః ఈరోజు సుందరాకాండ పారాయణం చేసుకోండి.

 

 వృషభ రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది.  ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు మిత్ర లాభం కలుగుతుంది.  శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలుగుతుంది. ఈరోజు వస్తు, వాహనాలను కొనుగోలు  చేస్తారు. భార్యాభర్తల సఖ్యత గా ఉంటారు. ఈరోజు మీ గృహంలో ఏదో ఒక వేడుక చేసే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి !

ఈ రోజంతా బాగుంటుంది.  ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలు  తొలగిపోతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకూలమైన రోజు. ఈరోజు అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు మీ గృహంలో శుభకార్యం చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి  వెళతారు.

రెమిడీః ఈరోజు సౌందర్యలహరి పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం మంచిది లేదంటే చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అనవసర ఖర్చులకు  దూరంగా ఉండండి. ఈరోజు విద్యార్థులు చదువుమీద దృష్టిని కేంద్రీకరించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశంవుంది.  ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు శ్రీ గురుదత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు చాలా బాగుంటుంది.

ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే దృష్టి కేంద్రీకరించి చదువుకుంటే పోటీపరీక్షల్లో  విజయం పొందుతారు. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వివాహాది శుభకార్యాలు చేస్తారు.

రెమిడీః ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వాహన సౌఖ్యం కలుగుతుంది !

ఈరోజు అన్ని పనులకు అనుకూలమైన రోజు. ఈరోజు మహారాజ యోగం కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలిసివస్తాయి. ఈ రోజు వాహన సౌఖ్యం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళతారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

రెమిడీః ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

 తులారాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు స్త్రీలకు చాలా బాగుంటుంది. ఈ రోజు ఏ పనిలో అయినా విజయం పొందుతారు. ఈరోజు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. ఈరోజు స్నేహితుల వలన మంచి లాభం పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని విజయం పొందుతారు. ఈరోజు ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం కలిసి వస్తుంది, లాభాలు వస్తాయి. ఈరోజు వాహన కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు సంతోషంగా అందరితో సఖ్యతగా ఉంటారు.

రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఉద్యోగాలలో ఇబ్బంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంతుంది. ఈరోజు కోపతాపాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజంతా తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసే తప్పుడు  జాగ్రత్త వహించండి. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు !

ఈరోజంతా బాగుంటుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయం చేసుకుంటారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి అవకాశాలను అందుకుంటారు.

రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏ పనినైనా సాహసించి ధైర్యంగా పూర్తి చేస్తారు. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈ రోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకున్న స్థలాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు బంగారం నగలను కొనుగోలు చేస్తారు. ఈరోజంతా ఆనందంగా  గడుపుతారు. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే బాగా దృష్టిని కేంద్రీకరిస్తారు.

రెమిడీః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వాహనాలను కొనుగోలు చేశారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు బంధువుల రాక సంతషణీస్తుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయి మార్కులు పొందుతారు. ఈరోజు వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు. ఈరోజు సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు.

రెమిడీః ఈరోజు కుబేర స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది.

 

మీన రాశి డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చెయ్యకండి. విద్యార్థులు ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటే మంచిది, అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో చిన్న చిన్న నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలకు కు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక ఇబ్బంది పడతారు.

రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju