NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బాబోయ్ మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అంటూ ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్ కి దిమ్మతిరిగే డైలాగ్ వేసిన అభిజిత్..!!

బిగ్ బాస్ టైటిల్ ఫోర్ విన్నర్ అభిజిత్ ఎలక్ట్రానిక్ మీడియా లో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాల గురించి పంచుకుంటున్నారు. అయితే బయట వస్తున్న రెస్పాన్స్ ఈ స్థాయిలో ఉంటుందని అసలు కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు నా గేమ్ నచ్చి, నాకు చివరిలో సపోర్ట్ చేయటం మెమరబుల్ మూమెంట్ అంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నారు.

Bigg Boss Telugu Episode 33: `Overconfident' Mehaboob receives brickbats  from netizensఇదిలావుంటే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్స్ అయినా సోహెల్ మెహబూబ్ యూట్యూబ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని అభి కి ప్రాంక్ కాల్ చేయడం జరిగింది. సోహెల్ ఎవరో తెలియని వ్యక్తి గా అభి తో మాట్లాడుతూ సినిమా అవకాశం అంటూ.. చాలాసేపు అలరించాడు. అయితే చివరాకరికి అభి గుర్తుపట్టడం తో పాటు సోహెల్ కి అదేవిధంగా మెహబూబ్ కి దిమ్మ తిరిగే డైలాగ్ వేశాడు.

 

మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేము మీరు హౌస్ లో చివరిలో చేసిన పని కి ప్రతి చోట ప్రశ్నలు ఎదురవుతున్నాయి అన్నట్టు కామెడీ కామెంట్లు చేశాడు. ఆ తర్వాత అభి సీరియస్ గా మాట్లాడుతూ.. సోహెల్ హౌస్ లో మర్చిపోలేని వ్యక్తి అని చివరిలో మంచి బాండింగ్ ఏర్పడింది అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఈ కార్యక్రమంలో వీడియో స్కామ్ గురించి అభిజిత్ వేసిన డైలాగులు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju