NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ నీటితో స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటున్న పరిశోదనలు!!

ఈ నీటితో స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటున్న పరిశోదనలు!!

చన్నీళ్ళ  స్నానం తో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.. బరువుతగ్గుతారు   అని అంటున్నాయి అనేక పరిశోధనలు. అదెలా అంటే,చల్లని నీటి తో స్నానం చేస్తే చల్ల బడిన శరీరం మళ్లీ వేడెక్కాలంటే  ఎక్కువ  క్యాలరీలు అవసరమవుతాయి. దీనితో జీవ క్రియా వేగంఎక్కువవుతుంది. దీని  కారణం గా శరీరం లోని కొవ్వు కరిగి వేడి పుడుతుంది.

ఈ నీటితో స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటున్న పరిశోదనలు!!

ప్రతి రోజూచన్నీటి స్నానం చేస్తే సంవత్సరం లో నాలుగు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందట. పైగా చల్లని నీళ్లు మీద పడగానే  శరీరం వణుకుతుంది. అంటే కండరాల్లో కదలికమొదలవుతుంది. ఫలితంగా ఆ కండరాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని క్యాలరీలు కరగలిసి ఉంటుంది. అందుకే ఇతర దేశాల్లో బరువు తగ్గడానికి ఐస్‌బాత్‌లకి వెళుతుంటారు.
లింఫటిక్‌ వ్యవస్థ చన్నీటి స్నానం తో చురుగ్గా పనిచేస్తుంది. చల్లని నీరు నేరుగా లింఫ్‌ రక్తనాళాలను ప్రభావితం చేయడం వలన అవి చురుగ్గా తయారవుతాయి. చల్లదనానికి రక్తనాళాలు సంకోచించి మళ్లీ వ్యాకోచించే  ప్రక్రియ కారణంగా శరీరం లో పేరుకున్న టాక్సిన్లూ,ఇన్ఫెక్షన్లూ, రసాయనాలూ అన్నీ బయటకు పంపబడతాయి . ఈ లింఫటిక్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలామంది ఎక్కువగా జలుబు చేస్తుంటుంది.
చన్నీటి స్నానం చేయడం వల్ల ఒత్తిడి ని కలిగించె హార్మోన్ల విడుదల తగ్గుతుంది. దీనితో ఒత్తిడి, ఆందోళనలుమాయమవుతాయి . పైగా చర్మమూ, జుట్టూ ఆరోగ్యం గా మృదువుగా ఉంటాయి. చల్లనినీళ్లు స్వేదరంధ్రాల పరిమాణాన్ని చిన్నగా చేస్తాయి. దాంతో చర్మం టైట్ గా మారి, నూనె విడుదల కాకుండా  ఉంటుంది. దీని కారణం గా  చర్మం జిడ్డు కారకుండా నూ ఆరోగ్యంగానూ ఉంటుంది. అదే సమయంలో పొడి చర్మం వాళ్ల కీ ఇది మంచిదే.
గుండెవేగం పెరగడంతో శరీరం లోని అన్ని అవయవాలూ ఎక్కువ ఆక్సిజన్‌ గ్రహిస్తాయి . దాంతో మొత్తంగా ఆరోగ్యం బాగుంటుంది . అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసిన  విషయంఏమిటంటే చన్నీళ్ళ స్నానం  అలవాటులేని వాళ్లకి  అస్సలు పడకపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఎవరి శరీరతత్త్వాన్ని బట్టి వాళ్లు చేయడం ఉత్తమం.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N