NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్..!!

టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీరాజ్. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ తన నటనతో ఎంతగానో అలరిస్తూ ఉంటారు. అటువంటి పృథ్వీరాజ్ ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోపక్క రాజకీయాలలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది గతంలో.

Actor Prudhvi Raj - TV9 Kannadaసరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసిపి పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్..జగన్ చేసిన పాదయాత్రలో కూడా పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు. దీంతో అధికారంలోకి వైసిపి రావడంతో టీటీడీ చైర్మన్ పదవిని పృథ్వీరాజ్ కి వైసీపీ హైకమాండ్ అప్పజెప్పక కొన్ని వివాదాల్లో ఇరుక్కుని .. పార్టీకి చెడ్డపేరు రాకుండా రాజీనామా చేయడం జరిగింది.

 

గత ఏడాది జనవరిలో ఈ ఘటన జరగడం తో చాలా వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పృథ్వీరాజ్. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూకి వచ్చిన పృథ్విరాజ్ తాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ వివాదంలో తనపై ట్రోలింగ్ వచ్చిన ఘటనపై పృథ్వీరాజ్ స్పందిస్తూ.. మహామహులు రాజకీయాల్లో విఫలమై అనేక అవమానాలు ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు. అలాంటి వారిపై జరుగుతుండగా ఆఫ్ట్రాల్ పృథ్వీరాజ్ ఎంత అంటూ తనని తాను తక్కువ చేసుకొని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాల పరంగా గానీ ఆస్తిపరంగా పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు, రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని తెలిపారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N