NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి జాతీయ అధ్యక్షుడు తో రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ..!!

బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో ఊహించని విధంగా విజయాలు సాధించడంతో మంచి దూకుడు మీద ఉంది కమలం పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాజకీయవర్గాలలో సంచలనాలు అవుతున్నాయి. మరోపక్క ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలలో రాణించాలని ఏపీ బీజేపీ నేతలు కూడా సరికొత్త వ్యూహాలతో జనసేన పార్టీ తో కలిసి సమాలోచనలు చేస్తున్నారు.

JP Nadda corona | BJP president JP Nadda tests positive for COVID-19, says he is in good health | India Newsఇలాంటి తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో రెండు తెలుగు రాష్ట్రాల్ల బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అదేవిధంగా సోము వీర్రాజు సమావేశం అవ్వటం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకొని శనివారం ఉదయం 11గంటలకు జేపీ నడ్డా నివాసంలో భేటీ అవ్వటం తో రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ నేతలు అధికార పార్టీలపై దూకుడుగా వ్యవహరించడం గ్యారెంటీ అని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క జేపీ నడ్డా ఆరోగ్యం దెబ్బతినటంతో చాలా రాష్ట్రాల అధ్యక్షుల భేటీలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం కోలుకోవటం తో మళ్లీ స్టార్ట్ అయ్యాయని తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో జేపీ నడ్డా సమావేశం కావడం పట్ల బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా బీజేపీ అధ్యక్షుడితో తెలుగురాష్ట్రాల బీజేపీ నేతలు భేటీ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?