NewsOrbit
న్యూస్ సినిమా

నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న నాని సినిమా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకొని స్వయంకృషి తో ఎదిగిన హీరో న్యాచురల్ స్టార్ నాని. “అష్టా చమ్మా” సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే జెర్సీ సినిమా రాకముందు వరకు వరుస ఫ్లాపులు చూసిన నాని.. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన జెర్సీ సినిమాతో మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని అలరించే రీతిలో సినిమా చేయడం జరిగింది.

One year of 'Jersey'సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో నిర్మాత దిల్ రాజు కి.. బాగా లాభాలు తెచ్చిపెట్టింది జెర్సీ. అటువంటి ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సినిమాకి వచ్చింది. తెలుగులో ఉత్తమ చిత్రం గా జెర్సీ నిలిచింది.

 

అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటనకి గాను ఉత్తమ నటుడు అవార్డుని నవీన్ పోలిశెట్టి సొంతం చేసుకున్నాడు. అంత మాత్రమే కాక అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురం లో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి..బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. త్వరలోనే ఈ అవార్డులను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి రెడీ అవుతుంది.

Related posts

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?