NewsOrbit
న్యూస్ సినిమా

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం వాళ్ళందరూ రాక తప్పలేదు ..!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ .. అక్కినేని వారసడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ ఈ సినిమాని గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే akhil ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలు వరసగా ఫ్లాప్ అయి అందరినీ బాగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో ఇప్పుడు రూపొందుతున్న most eligible bachelor మీదే అందరి చూపు ఉంది. ముఖ్యంగా నాగార్జున ఈ సినిమా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద పెట్టినట్టు చెప్పుకొస్తున్నారు.

Akhil Akkineni and Pooja Hegde take you on a joy ride in Most Eligible  Bachelor teaser. Watch - Movies News

ఈ క్రమంలోనే వీక్ గా అనిపించిన సెకండాఫ్ లోని సీన్స్ కొన్ని రీ షూట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు akhil సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ అందుకుంటానన్న నమ్మకాన్ని బలంగా పెట్టుకున్నాడు. అయితే most eligible bachelor నుంచి న్యూ ఇయర్ కి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు ఈసారి అఖిల్ కి ఎలాగైనా భారీ దక్కాలన్న ప్లాన్ తో అల్లు అరవింద్, నాగార్జున నుంచి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శక, రచయితలు .. ప్రముఖ ఎడిటర్లు akhil most eligible bachelor సినిమాని చూసి పలు మార్పులు చేర్పులు సూచించారట. చెప్పాలంటే ఇలా ఒక హీరో సినిమాని ఇంతమంది చూసి అభిప్రాయాలు చెప్పడం చాలా అరుదు. అయితే ఇలా పలువురు అభిప్రాయాలు తెలుసుకోవడానికి.. తీసుకోవడానికి కారణం ఒక్కటే. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఒక అవగాహనకి వచ్చేయొచ్చని. మొత్తానికి akhil కోసం అంతమంది రంగంలోకి దిగి సినిమా సక్సస్ కి కారణం అవుతున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri