NewsOrbit
Featured తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ లో కీలక నేత.., షాక్ లో టీ కాంగ్రెస్ నేతలు… ??

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ వ్యవహారం గత కొంత కాలం నుండి సంచలనంగా ఉందన్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరుపై పరోక్ష వ్యాఖ్యలు ఛానల్ ఇంటర్వ్యూలలో చేస్తూ తెలంగాణ రాజకీయాలను కాక పుట్టిస్తున్న వీహెచ్ తాజాగా కేసీఆర్ ని ప్రశంసించడం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.

V Hanumantha Rao: Former Telangana MP booked for abusing cop in Hyderabad | India News - Times of Indiaమేటర్ లోకి వెళ్తే ఇటీవల లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన మున్నూరు కాపు అసోసియేషన్ సమావేశంలో వి హనుమంత రావు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వర్గాలకు కేసీఆర్ సర్కార్ అద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు ప్రశంసల వర్షం కురిపించారు. కేసిఆర్ చేస్తున్నట్లుగా గతంలో మరియు ముఖ్యమంత్రి బీసీల కోసం ఈ రీతిలో కష్ట పడలేదని పేర్కొన్నారు.

 

అంత మాత్రమే కాక టిఆర్ఎస్ పార్టీలో ఉన్నత పదవులను బీసీలకు ఇవ్వటం చాలా అభినందించదగ్గ విషయం అంటూ విహెచ్ వేసిన డైలాగ్ ఇండైరెక్టుగా కాంగ్రెస్ పార్టీకి తగిలినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అనే టాక్ వస్తున్న క్రమంలో.. ఆయన ఆ పదవి చేపడితే ఖచ్చితంగా పార్టీ నుండి బయటకు వచేస్తానంటూ విహెచ్ మొన్న హైకమాండ్ ని హెచ్చరించారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ ని పొగుడుతూ కామెంట్ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో విహెచ్ కామెంట్లు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju