NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు గూటికి వైసీపీ పార్టీ నేత..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. దేవాలయాలలో విగ్రహాలు పగులుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మతాల పేరు చెప్పుకొని ఆరోపణలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నారు. అయినా కానీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని దీంతో పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Another YSRC MLA joins TDP - The Hinduజిల్లాలో పార్టీ కీలక నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా డేవిడ్ రాజు ని లైట్ తీసుకుంటున్నట్లు దాంతో ఇటీవల ఆయన అనుచరులతో మంతనాలు జరిపి తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అయినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఈయన ఆ సమయంలో వైసీపీ పార్టీ తరఫున గెలవగా.. అప్పట్లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు. డేవిడ్ రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుండి మొదలైంది.

 

1999 లో టిడిపి నుండి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంతకు ముందు జిల్లా జడ్పీ చైర్మన్ గా పని చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ లో జగన్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచినా  తర్వాత కొద్దిరోజుల్లోనే టిడిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు డేవిడ్ రాజు కి టికెట్ కేటాయించకపోవడంతో మనస్థాపం చెంది వైసీపీలో చేరారు. అధికారంలోకి జగన్ రావడంతో ఏదో ఒక నామినేటెడ్ పదవి తనకు వస్తుందని భావించినా గానీ ఇప్పటి వరకూ పదవి రాకపోవడంతో పాటు పార్టీలో గౌరవం లేకపోవడంతో మనస్థాపంతో తిరిగి సొంత గూటికి టీడీపీ లోకి వెళ్లి పోయే ఆలోచన డేవిడ్ రాజ్ చేస్తున్నట్లు, చంద్రబాబుతో ఇప్పటికే టచ్ లో ఉన్నట్లు టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతోంది.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?