NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి హైకోర్టు సిజేగా అరూప్ గోస్వామి ప్రమాణం

 

ఏపి Andhra Pradesh  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (cj)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి aroop kumar goswamy  బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ biswabhoosahan harichandan  ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి (cm) వైఎస్ జగన్మోహనరెడ్డి YS jaganmohan reddy ఈ కార్యక్రమంలో పాల్గొని జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామికి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో  హైకోర్టు న్యాయమూర్తులు,  మాజీ న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అనూప్ కుమార్ గోస్వామి ఇంతకు ముందు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన విషయం తెలిసిందే.

సీజె ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జస్టిస్ గోస్వామి హైకోర్టుకు చేరుకుని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి కేసుల విచారణ చేపట్టనున్నారు.

1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్ లో జన్మించిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుండి 1985లో లా డిగ్రీ పూర్తి చేశారు. అదే ఏడాది ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. అసోం హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011 నుండి 2013 వరకూ నాగాలాండ్ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సేవలు అందించారు. 2012 నుండి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. 2018 నుండి రెండు పర్యాయాలు గువాహటి హైకోర్టు తాత్కాలిక సీజెగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఆక్టోబర్ 15న ప్రదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. గోస్వామి ఏపికి బదిలీపై రాకా ఇక్కడ సీజేగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri