NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మహేష్ అభిమానులను నిరాశపరిచిన రేణు దేశాయ్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు రోబరీ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగాయి. అంత మాత్రమే కాక ఈ సినిమాలో మహేష్ మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండటంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Renu Desai Clarity on Mahesh Babu Movie: మహేష్ సినిమాపైన క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్! | Tollywood Actress Renu Desai clarity on working in Mahesh babu movieఇలాంటి తరుణంలో సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రేణుదేశాయ్ ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి వస్తున్న వార్తల విషయంలో క్లారిటీ ఇవ్వటం జరిగింది. లైవ్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన క్రమంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాత సినిమాలు మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వాటిలో నిజం ఎంత అని నెటిజన్ ప్రశ్నించడం జరిగింది.

 

అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రేణుదేశాయ్ తెలిపింది. అంత మాత్రమే కాక అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో యాడ్ చేస్తున్నట్లు, దానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇటీవల పూర్తయినట్లు త్వరలోనే వివరాలు చెప్తానని రేణుదేశాయ్ తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీ పై తనకు ఎనలేని అభిమానం ఉందని, అందుకనే తెలుగులో సినిమాలు చేస్తున్నట్లు మరో భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు వాటి విషయాలు త్వరలో షేర్ చేస్తానని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో తమ అభిమాన హీరో సినిమాలో రేణు ఉంటుందని ఎంతగానో ఊహించుకున్న మహేష్ అభిమానులకు తాజాగా రేణు ఇచ్చిన క్లారిటీ తో నీరసం కలిగించినట్లు అయింది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju