NewsOrbit
న్యూస్ సినిమా

“క్రాక్” సినిమా మొదట ఆ సీనియర్ హీరో దగ్గరికి వెళ్లిందట..??

గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ కు క్రాక్ రూపంలో అదిరిపోయే హిట్ దొరికింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హిట్ సినిమాగా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.

Victory' Venkatesh reaches 1 million followers on the photo-sharing  platform | Telugu Movie News - Times of Indiaగతంలో రవితేజతో డాన్ శీను బలుపు సినిమాలతో 2 విజయాలు నమోదు చేసుకున్న గోపీచంద్ మలినేని తాజాగా ఈ సినిమాతో హిట్ సాధించి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ మొదట విక్టరీ వెంకటేష్ వద్దకు వెళ్లినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వస్తోంది. లేటెస్ట్ స్టోరీ విషయంలో కొద్దిగా మార్పులు చేయమని చెప్పిన తరుణంలో.. మార్పులు చేసినా గాని పెద్దగా నచ్చకపోవడంతో పాటు స్టొరీపై పెద్దగా నమ్మకం కలగక పోవడంతో వెంకటేష్ “క్రాక్” సినిమా ని పక్కన పెట్టినట్లు టాక్.

 

ఇదే తరుణంలో గోపీచంద్ మలినేని రవితేజ వద్దకు వెళ్లగా.. స్టోరీ విని మొదటి సిట్టింగ్ లోనే ఆయన ఓకే చేయడం జరిగిందట. ఆ విధంగా అదృష్టం రవితేజ గురించి.. అట్టడుగున ఉన్న కెరియర్ ని “క్రాక్” పైకి తీసుకు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చాలా కాలం తర్వాత రవితేజ హిట్ కొట్టడంతో ఆయన అభిమానులు ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar