NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మొన్న బెస్ట్ సీఎం.. తాజాగా దేశవ్యాప్తంగా మరో ఘనత సాధించిన జగన్ సర్కార్..!!

మొట్టమొదటిసారి సీఎం కుర్చీలో కూర్చున్న జగన్ పాలన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ప్రతి సర్వేలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకునేలా పరిపాలన అందిస్తూ వస్తున్నారు.

Andhra Pradesh CM Jagan Reddy launches door delivery of rations | India News,The Indian Expressతాజాగా ఇటీవల ప్రముఖ సర్వే సంస్థ ఎబిపి-సి- ఓటర్ సర్వే లో కూడా ఇదే బట్టబయలు అవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎం లలో జగన్ మూడవ ర్యాంకు సాధించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా భారత్ ఆవిష్కరణ సూచీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో ర్యాంకు సాధించడం.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 

గత ఏడాది పదవ స్థానంలో ఉండగా తాజాగా భారత్ ఆవిష్కరణ సూచీలో 10 నుండి ఏడవ ర్యాంకు కి వెళ్ళటం జరిగింది. నీతి అయోగ్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్నోవేషన్స్ ఇండెక్స్ 2020 విడుదల చేసిన నీతి అయోగ్.. 2019 గత ఏడాదికి  గల మధ్య తేడా ను  వివరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో నీతి అయోగ్ ప్రకటించిన స్కోరు చూస్తే.. సాధికారత విషయంలో 2019 వ సంవత్సరం లో 18.8 ఉండగా 2020లో 33.14 కి మెరుగుపడింది. ఇక పనితీరు విషయంలో 2019 వ సంవత్సరం లో 10.21 ఉండగా 2020లో 15.25 కి వచ్చింది. నాలెడ్జ్ అవుట్ ఫుట్ విషయానికొచ్చేసరికి 2019 వ సంవత్సరం లో 6.11 ఉండగా 2020లో 9.35 సాధించడం జరిగింది. ఇక విజ్ఞానం ఇస్తారనే విషయంలో కూడా 2019 వ సంవత్సరం లో 14.31 ఉండగా 2020లో 21.14 కి చేరటం జరిగింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?