NewsOrbit
న్యూస్ సినిమా

మహేష్ స్క్రిప్ట్ సెలెక్ట్ విషయంలో సంచలన కామెంట్స్ చేసిన నమ్రత..!!

Mahesh Babu: Full of Security at Mahesh House

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఇటీవల పుట్టినరోజు కావడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. మహేష్ బాబు ని మొదట వంశీ సినిమా చేయకముందే కలవటం జరిగిందని తెలిపింది. 2005 ఫిబ్రవరి 10 వ తారీఖున తమ వివాహం జరిగితే అంతకు ముందు నాలుగు సంవత్సరాలు ఇద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పుకొచ్చింది.

Photo: On wife Namrata Shirodkar's birthday, Mahesh Babu tells her how  special she is in an adorable post | Entertainment News,The Indian Expressనాలుగు సంవత్సరాలు టైం పట్టడానికి కారణం..నేనే అతనికి సరైన భార్య అని ఒప్పించడం కోసమే అని తెలిపింది. జీవితంలో ఖచ్చితంగా నిలబడే వ్యక్తి మహేష్ బాబు అని, మహేష్ నా కళ్ళముందు రెండు రోజులు కనబడకపోతే చాలా మిస్ అవుతాను అని తెలిపింది.

 

ఇదిలా ఉంటే మహేష్ స్క్రిప్ట్ సెలక్ట్ విషయంలో తన ప్రమేయం ఉంటుందన్న వార్తలు అవాస్తవమని తెలిపింది. స్క్రిప్ట్ సెలెక్ట్ విషయంలో పూర్తిగా మహేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప వేరే వాళ్ల డెసిషన్ ఉండదని క్లారిటీ ఇచ్చింది. నా లైఫ్ మరియు నా డ్రీం మహేష్ అని చెప్పుకొచ్చింది. 

Related posts

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju