NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Corona Vaccine : బ్రిటన్ కరోనా విషయంలో కీలక ప్రకటన చేసినా భారత్ బయోటెక్ సంస్థ..!!

Corona Vaccine :బ్రిటన్ దేశంలో బయటపడ్డ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ యూరప్ మరియు వివిధ దేశాలలో భారీగానే ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా స్ట్రెయిన్ కేసులు బయటపడటం జరిగాయి. ఇలాంటి తరుణంలో కొత్త రకం కరోనా వైరస్ ఆందోళన ఇండియాలో కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ వేసుకున్న వారికి ఎటువంటి ప్రమాదం ఉండదని కొత్తరకం కరోనా ని కూడా ఎదుర్కొనే శక్తి ఈ టీకా కి ఉన్నట్లు టేక్ ఆ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సోషల్ మీడియాలో తెలిపింది.

Corona Vaccine: India biotech company despite key announcement by Britain on Corona .. !!
Corona Vaccine: India biotech company despite key announcement by Britain on Corona .. !!

ఇదిలా ఉంటే కొత్తరకం స్ట్రెయిన్ చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తుంది అంటూ బ్రిటన్ ప్రభుత్వం తెలియజేయడం తో చాలా దేశాలు ఈ కొత్త రకం కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. అంతేకాకుండా బ్రిటన్ దేశం నుండి విమాన రాకపోకలు చాలా దేశాలు ఆ తీయడమే కాక కొన్ని దేశాలు ఆంక్షలు విధించటం జరిగింది.

 

ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ పై కోవాగ్జిన్‌ అద్భుతంగా పనిచేస్తుందని భారత్ బయోటిక్ తెలపటంతో ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని రుజువు చేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్‌ చేసింది భారత్ బయోటెక్ సంస్థ.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju