NewsOrbit
ట్రెండింగ్ సినిమా

KGF 2: తెలుగు మార్కెట్‌లో KGF 2 లెక్క తెలిస్తే ప్రభాస్, పవన్, మహేశ్ దండం పెట్టేస్తారు !

Kgf-market-is-another-level

KGF 2 : కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్ చిత్రాన్ని ఎంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడంతో యావత్ సినిమా ప్రపంచాన్ని కన్నడ పరిశ్రమ వైపు చూసేలా చేసింది. ఈ సినిమాలో యష్ నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. కేజిఎఫ్ సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా కేజిఎఫ్ 2 చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.

Kgf-market-is-another-level
Kgf-market-is-another-level

ఇప్పటికే కేజిఎఫ్ 2 చిత్ర నిర్మాణం పూర్తవడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. తాజాగా యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయడంతో కేవలం కొంత సమయంలో ఈ టీజర్ కోట్లలో వ్యూస్ సాధించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం కేజిఎఫ్ తరహాలోనే హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా చేస్తుండడంతో పాటు, రవీనా టాండన్ కీలకపాత్ర పాత్రలు పోషించడంతో ఈ సారి బాలీవుడ్ లో ఈ సినిమా మూడు రెట్లు ఎక్కువ బిజినెస్ సాధించే అవకాశం లభించవచ్చు. కేజిఎఫ్ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వారు కూడా తీసుకోనున్నట్లు సమాచారం. అయితే కేజిఎఫ్ తో పోలిస్తే కేజిఎఫ్ 2 రెండు రెట్లు బిజినెస్ అధికంగా పలుకుతుండడంతో, ఈ సినిమా బిజినెస్ గురించి తెలిసిన టాలీవుడ్ ప్రముఖ హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు సైతం వెనక్కు తగ్గే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా యష్ థియేటర్ల ముందు ఎలాంటి ప్రళయం సృష్టిస్తాడో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Related posts

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N