NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana : ఆ విషయంలో తెలంగాణ యువతను మోసం చేశారంటూ కేసిఆర్ పై నిప్పులు చెరిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!!

Telangana : టీ కాంగ్రెస్ మాజీ పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై నిప్పులు చెరిగారు.

KTR told the news that the unemployed will celebrate the festival in Telangana .. !!
KTR told the news that the unemployed will celebrate the festival in Telangana .. !!

మేటర్ లోకి వెళితే తెలంగాణ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సి నివేదికలో తేలిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో వెంటనే ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఈ లక్ష 91 వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా తెలంగాణ యువతను దగా మోసం చేశారు అంటూ కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల మొన్న ఏదో ఒక సమావేశంలో కేసిఆర్ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు డబ్బా మాటలు చెబుతున్నారు, అదేం కాదు మొత్తం లక్షా తొంభై ఒక వేల ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నట్లు ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పిన కేసీఆర్ వెంటనే తెలంగాణ యువతకి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వెనకబడి పోయిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే కాక వివిధ పార్టీల నాయకులు తెలంగాణ యువత కూడా ఆరోపిస్తోంది. ముఖ్యంగా వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ లో పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విపక్షాల నుంచి అదేవిధంగా తెలంగాణ యువత నుండి భారీ స్థాయిలో డిమాండ్ వినబడుతోంది.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju