NewsOrbit
న్యూస్ సినిమా

Manjula Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ, మంజుల ప్రేమకు నో చెప్పారట! చివరికి ఎవరు ఒపించారో తెలుసా??

Superstar Krishna said No to his daughter Manjula Ghattamaneni's love

Manjula Ghattamaneni: సూపర్ స్టార్ కూతురు, ప్రిన్స్ మహేష్ బాబు అక్కగా Manjula Ghattamaneni మన అందరికి  తెలుసు. మంజుల ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించారు. అంతేకాకుండా ఈమె ఒక సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు మరెన్నో సినిమాలను నిర్మించారు. ఒక విధంగా చెప్పాలంటే ఘట్టమనేని మంజుల అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ  లో ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. అయితే, మంజుల కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరా దేవీ కి మూడవ సంతానంగా జన్మిచింది.

Superstar Krishna said No to his daughter Manjula Ghattamaneni's love
Superstar Krishna said No to his daughter Manjula Ghattamaneni’s love

ఆ తరువాత మంజుల దర్శక – నిర్మాత అయిన సంజయ్ స్వరూప్ ను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంజుల  తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమని అందరూ అనుకుంటున్నారు కానీ వీరిది అందరు అనుకున్నట్లు  పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదట. మంజుల మరియు సంజయ్ లు ముందుగా ప్రేమించుకుని ఆ తరువాత పెద్దల అంగీకారంతో ఒకటయ్యారట.

Superstar Krishna said No to his daughter Manjula Ghattamaneni's love
Superstar Krishna said No to his daughter Manjula Ghattamaneni’s love

అయితే, మంజుల మరియు సంజయ్ పెళ్లి ముందు దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఒకరినొకరు  ప్రేమించుకున్నారట. కానీ మొదటిలో వీరి ప్రేమను సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించలేదట. అలాగే పెళ్ళికి కూడా మొదటిలో ఒప్పుకోలేదట. వారు చాలా రోజులు వెయిట్ చేసి ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారట. కానీ ఇందిరా దేవి గారు మాత్రం వీరి ప్రేమకి అలాగే పెళ్ళికి ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక మంజుల వివాహం తిరుపతి లో చాలా సింపుల్ గా జరిగిందట. ఇంతలా కష్టపడి అందరిని ఒప్పించి పెళ్ళిచేసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నామని మంజుల  చెప్పింది. మంజుల మరియు సంజయ్ లకు  జాహ్నవి అనే కూతురు కూడా ఉంది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న మీ ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N