NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

DRDO Job Notification : డి‌ఆర్‌డిఓ లో ఖాళీలు..!!

DRDO Job Notification : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డి ఆర్ డి ఓ – ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ proof and experimental establishment డిప్లొమో, ఐటిఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

DRDO Job Notification : DRDO - proof and experimental establishment Job Notification
DRDO Job Notification : DRDO – proof and experimental establishment Job Notification

మొత్తం ఖాళీలు : 62
1. టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ : 34 ఖాళీలు
విభాగాలు : సివిల్ , కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ,ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీర్ , సర్వే ఇంజనీరింగ్, సినిమాటోగ్రఫీ.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి . 2018, 2019 , 2020 సంవత్సరాలలో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
స్టైఫండ్: నెలకు రూ. 8000 చెల్లిస్తారు.

2. టెక్నీషియన్ ఐటిఐ అప్రెంటీస్ : 23 ఖాళీలు
విభాగాలు : ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్ , ఫిట్టర్, డీజిల్ మెకానిక్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు : సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.2018, 2019 , 2020 సంవత్సరాలలో ఐటీఐ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
స్టైఫండ్: నెలకు రూ. 7000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ పంపిస్తారు.

దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా
దరఖాస్తు పంపవలసిన ఈమెయిల్ ఐడి : [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ : 27/2/2021.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju