NewsOrbit
సినిమా

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా నాచురల్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

sai pallavi acted as pawan kalyan wife

Pawan Kalyan : సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ లలో సాయిపల్లవి కూడా ఒకరు. తమిళంలో ప్రముఖ స్టార్ సూర్య, ధనుష్ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయిపల్లవికి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తన సహజ నటన ద్వారా తెలుగులో ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరినీ ఫిదా చేసింది. అయితే తెలుగులో సాయిపల్లవి కేవలం నాచురల్ స్టార్ నాని సరసన జత కట్టింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించే అవకాశం ఈ బ్యూటీకి రాలేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

sai pallavi acted as pawan kalyan wife
sai pallavi acted as pawan kalyan wife

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మల్యాల సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌ చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటించనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో సాయిపల్లవి నటిస్తోందని సమాచారం వినబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.

పవన్, రానా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మరికొన్ని రోజులలో షూటింగులో పాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చిన్నదే అయినప్పటికీ ఇందులో నటించడానికి మాత్రం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వినబడుతోంది. మొత్తానికి సాయి పల్లవి తన సహజ నటన ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఇతర హీరోలతో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే విషయంలో ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శృతిహాసన్ జంటగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సాయి పల్లవి నాగచైతన్య లవ్ స్టోరీ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందు సందడి చేయనున్నాయి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N