NewsOrbit
న్యూస్

అధికారినన్న అహం..!

ఉత్తరప్రదేశ్ : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ నాయకుల పోస్టర్లను తొలగించేందుకు ఒక కానిస్టేబుల్ కరెంటు పోల్ ఎక్కుతుండగా నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నందుకు ఒక పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ ఘటన జరిగింది.

నిన్న ఎన్నికల కమిషన్ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించటంతో దేశమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించిన పధకాల ప్రకటనల హోర్డింగ్‌లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

అందులో భాగంగానే కానిస్టేబుల్ కరెంట్ పోల్ ఎక్కుతుండగా ఇన్‌స్పెక్టర్ నవ్వుతూ సెల్ఫీ దిగాడు. ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌పై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా ఆయన్ని రిజర్వ్‌లో ఉంచారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11 న మొదటి విడత, ఏప్రిల్ 18 న రెండో విడత, ఏప్రిల్  23 న మూడో విడత , ఏప్రిల్  29 నాలుగవ విడత , మే 6 న ఐదొవ విడత, మే  12 న ఆరొవ విడత, మే  19 న ఎడొవ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉన్నావ్‌లో ఏప్రిల్ 29 న ఎన్నికలు జరగనున్నాయి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Leave a Comment