NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra babu : చంద్రబాబు నే అరస్ట్ చేస్తాం ‘ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు !

Chandra babu : ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh లో పంచాయతీ ఎన్నికల panchayat elections  సంగ్రామం రసవత్తరంగా జరుగుతోంది. మొదటి నామినేషన్ ల ఘట్టం పూర్తి అయింది. రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం నేటితో ముగియనుంది. పార్టీల పరంగా పట్టింపులు, వర్గ విబేధాలు లేని పలు గ్రామాల్ల సైలెంట్ గా ఏకగ్రీవాల వైపుకు పయనం అవుతుండగా మరి కొన్ని గ్రామాల్లో ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్ లు ఇలాంటి చర్యలతో ఏకగ్రీవం చేసుకోవాలని నాయకులు తాపత్రయపడుతున్నారు.

Chandra babu : YCP MLA comments on chandra panchayat /elections
Chandra babu : YCP MLA comments on chandra babu /panchayat elections

పలు గ్రామాల నుండి జిల్లా కలెక్టర్ లకు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ తరుణంలోనే టీడీపీ TDP  రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు kinjaraku acchennaidu సొంత గ్రామం  శ్రీకాకుళం srikakulam  జిల్లా నిమ్మాడ nimmada గ్రామంలో వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పన్నను బెదిరించాన్న అభియోగంపై అరెస్టు చేశారు. అచ్చెన్న అరెస్టును టీడీపీ TDP అధినేత చంద్రబాబు Chandra babu తో సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అభ్యర్థిని బెదిరించకపోయినా బెదిరించినట్లు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారని టీడీపీ నేతలు విమర్శించారు.

Chandra babu : YCP MLA comments on chandra babu Andhra Pradesh
Chandra babu : YCP MLA comments on chandra babu Andhra Pradesh

దీనిపై వైసీపీ YCP అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ambati rambabu స్పందిస్తూ..ఒక్క అచ్చెన్నాయుడే కాదు తప్పు చేస్తే చంద్రబాబు Chandra babu ను కూడా అరెస్టు చేయాల్సిందే, అది పోలీసుల విధి నిర్వహణ అని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు హోం మంత్రి అయి పోలీసుల తాట తీస్తాడట, పాపం అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధానిలా, ఆయన హోమ్ మంత్రిలా, నిమ్మగడ్డ పంచాయతీ మంత్రిలా పగటి కలలు కంటున్నారని అంబటి విమర్శించారు. అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే దేశంపై దాడి, ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అచ్చెన్నాయుడు కశ్చితంగా నేరానికి పాల్పడ్డారనే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేననీ తప్పు చేసి తప్పించుకోవాలంటే కుదరదని అంబటి పేర్కొన్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju