NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ritu Varma : బెడ్ మీద రీతూ వర్మ ఫోటో షూట్ – ఎప్పుడూ ఇంత హాట్ గా చూసి ఉండరు మీరు

Ritu Varma : విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కలయికలో వచ్చిన “పెళ్లి చూపులు” సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అందాల తెలుగు హీరోయిన్ రీతు వర్మ.. ఆ చిత్రంతో రీతూవర్మ లుక్స్ యువతిని ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం నాని సరసన “టక్ జగదీష్” సినిమాలో నటిస్తోంది.. తాజాగా ఈ తెలుగు అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. రీతు వర్మ హాట్ పిక్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు..

Ritu Varma :  Ritu Varma latest pic viral on social media
Ritu Varma :  Ritu Varma latest pic viral on social media

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న టక్ జగదీష్ సినిమా ను ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం కు తమన్ సంగీతం సమకూర్చారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి హరీశ్వర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన జగదీష్ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. నాచురల్ స్టార్ నాని, రీతు వర్మ, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో టక్ జగదీష్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రసాద్ మారెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు..

Ritu Varma :  Ritu Varma latest pic viral on social media
Ritu Varma :  Ritu Varma latest pic viral on social media

అందాల ఆరబోతకు ఆస్కారం లేకుండానే ట్రెండీ దుస్తుల్లో అందంగా కనిపించడం రీతూవర్మ మరో ప్రత్యేకత.. పెళ్లి చూపులు చిత్రంతో రీతూవర్మ తొలి సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా కనులు కనులని దోచాయంటే ఈ చిత్రంతో విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రీతు వర్మ తన గ్లామరస్ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.. తాజాగా రీతు వర్మ పెట్టిన హాట్ పిక్స్ కు ఇంటర్నెట్ వేడెక్కిపోతోంది. అభిమానుల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది..

Ritu Varma :  Ritu Varma latest pic viral on social media
Ritu Varma :  Ritu Varma latest pic viral on social media

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri