NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna నాగార్జున బంగార్రాజులో నాగ చైతన్య లేడా.. ఇది అక్కినేని ఫ్యాన్స్ తట్టుకోలేరు..?

Nagarjuna : నాగార్జున బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక బంగార్రాజు సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జున అద్భుతమైన సక్సస్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ కే బంగార్రాజు దర్శకత్వం వహించే బాధ్యత అప్పగించాడు.

Nagarjuna : is naga chaithanya nit in bangararaju...fans can't tolerate this..
Nagarjuna : is naga chaithanya nit in bangararaju…fans can’t tolerate this..

కళ్యాణ్ కృష్ణ కూడా నాగార్జున తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100 కి 100 శాతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అద్భుతమైన కథ తో బంగార్రాజు ని తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇక నాగార్జున కూడా బంగార్రాజు సినిమా విషయంలో సర్‌ప్రైజ్ ఇవ్వాలన్న కారణంగానే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఒక న్యూస్ మాత్రం అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. అదే ఈ సినిమాలో నాగ చైతన్య ఉన్నాడా లేడా అని. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయంలో అదరగొట్టాడు.

Nagarjuna : నాగార్జున – నాగ చైతన్య ఒకే ఫ్రేం లో కనిపిస్తే అక్కినేని అభిమానులకి పూనకమే..!

అయితే ఈ సీక్వెల్ లో రియల్ లైఫ్ లో తండ్రీ కొడుకులైన నాగార్జున – నాగా చైతన్య నటించేలా కళ్యాణ్ కృష్ణ మల్టీస్టారర్ కథ ని తెరకెక్కిస్తున్నాడట. నాగార్జున – నాగ చైతన్య ఒకే ఫ్రేం లో కనిపిస్తే అక్కినేని అభిమానులకి పూనకమే అంటున్నారు. చూడాలి మరి మనం తర్వాత మళ్ళీ ఇంతకాలానికి నాగార్జున – నాగ చైతన్య కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక రమ్యకృష్ణ నాగార్జున కి జంటగా నటిస్తుండగా చైతూ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ కొన్ని వారాల క్రితమే ప్రారంభం అయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాత.

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N