NewsOrbit
న్యూస్ సినిమా

Ramya Krishna: రమ్య కృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి వెనుక ఉన్న కన్నీటి కథ తెలుసా??

Ups and downs in Ramyakrishnan career

Ramya Krishna: సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి సినీ ఇండస్ట్రీ కి వచ్చిన సక్సెస్ అయ్యిన వాళ్ళు అలాగే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్వయం కృషితో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు కూడా మన తెలుగు సినీ పరిశ్రమలో మనకి తారసపడుతుంటారు. హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఈ కోవకి చెందిన వారే.  తన సినీ జీవితం లో ఎన్నో కష్టాలను ఎదురుకుని హీరోయిన్ అయ్యి 2003 వ సంవత్సరంలో దర్శకుడైన కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు.

Ups and downs in Ramyakrishnan career
Ups and downs in Ramyakrishnan career

రమ్యకృష్ణ 1989 వ సంవత్సరంలో వచ్చిన “సూత్రధారులు” సినిమా ద్వారా ఆమెకి మంచి నటిగా పేరు వచ్చింది కానీ ఆతరువాత చాలా కాలం వరకు ఆమెకు వేరే సినిమాల్లో అవకాశాలు రాలేదట. ఇది ఇలా ఉండగా మరో వైపు రమ్యకృష్ణ ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది అన్న సెంటిమెంట్ టాలీవుడ్ లో ఏర్పడింది. అంతేకాకుండా అందరూ రమ్యకృష్ణను ఐరన్ లెగ్ లేడీ అని కూడా పిలవడం  మొదలు పెట్టగా ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారట.

ఇక రమ్యకృష్ణ ఇండస్ట్రీ కి గుడ్ బై చెబుదాం అనుకుంటున్న సమయంలో చివరిగా ఒక్కసారి మళ్ళి ప్రయత్నం చేద్దాం అనుకుని 1992లో “అల్లుడుగారు” చిత్రం లో నటించారట. ఈ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ఇది మొదలు దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఎన్నో సినిమాలలో రమ్యకృష్ణ  నటించగా, దాదాపు ఆ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయట. సినిమా లో రమ్యకృష్ణ నటిస్తే చాలు ఇక ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుందని నిర్మాతలకు నమ్మకం వచ్చిందట.

ఇటీవల వచ్చిన “బాహుబలి” సినిమా లో ఆమె పాత్ర కు గాను దేశవ్యాప్తంగా  ప్రేక్షకుల దృష్టిలో ఈమె  పేరు శివగామి  గా మారిపోయింది. ఇటువంటి పవర్ ఫుల్ పాత్ర లో నటించినందుకు  ఆమెకు ‘లేడి క్వీన్’ అన్న పేరు కూడా వచ్చింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri