NewsOrbit
న్యూస్ సినిమా

Shruthi hassan : శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అని బోల్డ్ క్యారెక్టర్ ప్రూవ్ చేసింది..!

Shruthi hassan : శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అని బోల్డ్ క్యారెక్టర్ ప్రూవ్ చేసింది..!

Shruthi hassan : శృతి హాసన్ Shruthi hassan  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రస్తుతం విపరీతమైన పాపులారిటీ ని సంపాదించుకుంది. తండ్రి కమల్ హాసన్ మాదిరిగానే శృతి హాసన్ కూడా నటిగా, గాయనిగా, మ్యూజిక్ కంపోజర్ గా మల్టీ టాలెంటెడ్.  తనకు తను కమల్ హసన్ కూతురు అని కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్టపడి పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికి ఛాలెంజింగ్ గా తీసుకొని వాటిని అధిగమించి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన “గబ్బర్ సింగ్” సినిమాలో నటించి భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

shruthi hassan is multi talented ..this charechter
shruthi hassan is multi talented ..this charechter

ఇక ప్రేక్షకుల దృష్టిలో.. మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకిని తన స్థాయిని పెంచుకుంది. ఈ క్రమంలో తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన “బలుపు”, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన “రామయ్యా వస్తావయ్యా” మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన ఎవడు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. టాలీవుడ్ లో నే కాకుండా కోలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక రీసెంట్ గా క్రాక్ సినిమా సక్సస్ ను సెలెబ్రేట్ చేసుకుంటుంది. మూడేళ్ళ తర్వాత క్రాక్ తో సాలీడ్ హిట్ అందుకున్న శృతి అనూహ్యంగా ప్రభాస్ సలార్ లో నటించే అవకాశం దక్కించుకుంది.

Shruthi hassan : స్త్రీ స్వేచ్ఛ కి, ఎమోషన్స్ కి దగ్గరగా ఉన్న పాత్ర..!

శృతి హాసన్ సినిమాలు చేస్తూనే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో నాలుగు విభిన్నమైన కథల సమాహారంగా రూపొందిన పిట్టకథలు ఆంథాలజీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. నాలుగు విభిన్నమైన కథాంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జగపతి బాబు, సత్య దెవ్, ఈషా రెబ్బా మంచు లక్ష్మీ, లాంటి ప్రముఖులతో బోల్డ్ కంటెంట్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది శృతి హాసన్. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ వెబ్ సిరీస్ లో శృతి బోల్డ్ గా నటించింది. అయితే అలాంటి పాత్ర ఒప్పుకోవడానికి ఒక మహిళగా తాను ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యానని.. అదే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణమని శృతి చెప్పింది. స్త్రీ స్వేచ్ఛ కి, ఎమోషన్స్ కి దగ్గరగా ఉన్న పాత్ర కావడం వల్ల తన నటనకు స్కోప్ ఉంది కాబట్టే అలాంటి పాత్ర చేయాలని శృతి అభిప్రాయపడ్డరని తెలుస్తుంది.

 

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N