NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

KTR : ఆ రెండు పార్టీలకు బెంబేలెత్తే ఛాలెంజ్ విసిరిన కేటీఆర్..!!

KTR : ఆ రెండు పార్టీలకు బెంబేలెత్తే ఛాలెంజ్ విసిరిన కేటీఆర్..!!

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ KTR  సొంత జిల్లా సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో రూ. 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్  నర్మాలలో రైతు వేదిక ప్రారంభోత్సవం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు విద్యార్థులకు అందిస్తున్న పాలన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతులకు కరెంటు కోతలు భారీ స్థాయిలో ఉండేవని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. అప్పట్లో ఉన్న పాలకులు ఆరు గంటలు కరెంట్ అని అదేవిధంగా 9 గంటల కరెంటు అంటూ అనేక ప్రకటనలు చేశారు, కానీ ఏనాడు ఏకధాటిగా కరెంటు ఇచ్చిన పరిస్థితి లేదని తెలిపారు. అప్పుడు ఒక రెండు గంటలు ఇంకొక సమయం తర్వాత మరో రెండు గంటల్లో ఆ రీతిగా కరెంట్ ఇవ్వడం వల్ల అప్పట్లో కరెంట్ షాక్ వల్ల రైతులు చనిపోవటం పాము కాటు వల్ల కూడా చనిపోవడం వంటి దుస్థితిలో తెలంగాణ రైతాంగం ఉండేదని కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు.

KTR threw a supportive challenge to those two parties
KTR threw a supportive challenge to those two parties

ఇదిలా ఉంటే దేశంలోనే ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. 70 సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించిన మాదిరిగా ప్రధాని అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అయినా ఆలోచించారా అంటూ రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బా మాటలు మాట్లాడే కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలకు ఇదే సంచలన సవాల్ మీరు ఇవ్వగలరా అంటూ కేటీఆర్ బెంబేలెత్తిన సవాల్ విసిరారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఈ విధంగా రైతులకు మేలు చేయగలరా అంటూ ఛాలెంజ్ చేశారు.  ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం లో సంతోషం నెలకొంది అని స్పష్టం చేశారు. ఇదేరీతిలో రాబోయే రోజుల్లో తెలంగాణ రైతాంగం మరింత లాభం పడేలా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

 

 

 

 

 

 

 

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N