NewsOrbit
న్యూస్ హెల్త్

Fenugreek seeds: మెంతులు, మెంతికూర ప్రయోజనాలు తెలుసుకోండి!!

Fenugreek seeds: మెంతులు, మెంతికూర ప్రయోజనాలు తెలుసుకోండి!!

Fenugreek seeds: సహజసిద్దంగా లభించే ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి వాటిల్లో మెంతికూర Fenugreek seeds కూడా ఒకటి. మెంతి కూర లో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. అదేవిధంగా మెంతులు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులు, మెంతి కూరలో ప్రోటీన్లు, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా  ఉంటాయి. వీటివల్ల మన ఆరోగ్యానికి గల ప్రయోజనాలేమిటో చూద్దాంఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

Benefits of fenugreek seeds
Benefits of fenugreek seeds

మెంతులు అంతర్గతం గా మన జ్ఞాపక శక్తిని పెంచుతాయి.శరీరం లో పెరుగుతున్న కొవ్వుని తగ్గించి అధిక బరువుని తగ్గిస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో ఒక స్పూను మెంతులు, నానబెట్టి ఉదయం పరగడుపున తాగడం వల్ల అధిక బరువు చాల తేలికగా తగ్గవచ్చు.అన్నం మొదట ముద్ద లో మెంతి పొడినితినడం వల్ల షుగరు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా రక్త హీనత కూడా తగ్గిపోతుంది. మెంతి కూర జీర్ణ శక్తిని పెంచి, జీర్ణమైన ఆహారం శరీరానికి ఒంట బట్టేలా చేయడమే కాక.. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేగుల్లో ని కండను కరిగించి, పేరుకుని ఉన్న మాలిన్యాలను తొలగించి జీర్ణవాహికను శుభ్రం గా ఉండేలాచేయడం తో పాటు రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

మెంతికూర స్త్రీ లలో హార్మోన్ల హెచ్చు తగ్గుల్ని సరిచేస్తుంది. మెంతి ఆకులు ముద్దగా నూరి కొంచెం నెయ్యి కలిపి ఉడికించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు వాచిన గడ్డల పై కడితే వాపు, గడ్డ లుతగ్గిపోతాయి. స్త్రీలలో నెలసరి సమయంలో సాదారణంగా వచ్చే నొప్పికి మెంతులు మంచి ఔషదంలా పని చేస్తాయి.ఆ సమయంలో మెంతికూర తినడం కూడా చాలా మంచిది.
పావు గ్లాసు నీళ్లతో కొంచెం మెంతిపొడి మరగనిచ్చి చల్లారిన తరువాత తాగితే గొంతులో కఫం తగ్గి, జలుబు, దగ్గు మాయమవుతాయి. మెంతికూర ను ఉడికించి పట్టులా వేసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వారం లో కనీసం మూడు సార్లయినా మెంతికూర ఆహారం  లో తీసుకుంటే  శరీరం ప్రకాశవంతమవుతుంది.
ఒక స్పూను మెంతులు ఒక కప్పు పెరుగులో కానీ మజ్జిగ లో కానీ నానబెట్టి తినడం  వలన విరేచనాలు, జిగట విరేచనాలు కూడా  తగ్గిపోతాయి.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju