NewsOrbit
న్యూస్ హెల్త్

Leafy vegetables: ఈ ఆకుకూర ను వాడి స్త్రీ, పురుషుల లో లైంగిక సమర్థతను పెంచుకోండి!!

Benefits of fenugreek leaves

Leafy vegetables: ఆరోగ్యానికి మంచి చేయడం లో ఆకు కూరలు ముందుటాయి. అలాంటి  ఆకుకూర లలో మెంతికూర కూడా ఒకటి. ఈ మెంతి కూరని  ఒక ఔషధం లా గా కూడా వాడుకోవచ్చు.  మెంతులను సువాసనా ద్రవ్యంగా వాడతాము. ఉరగాయాలలో దీన్ని ఎక్కువగా వాడతుంటాము.  అతి విలువైన పోషకాలు మెంతి కూరలో ఉంటాయి. మనదేశం లో మెంతులకంటే కూడా మెంతి కూరను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. మెంతికూరలో  పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటిలో పెంచుకోవడం కూడా చాలా తేలిక. విత్తనాలు ఒకరాత్రంతా నీటిలో నానబెట్టి  మట్టిలో కానీ ఇసుక లో కానీ చల్లు కుంటే  కొద్దీ రోజుల లో మెంతి కూరని  ఆహారం లో  వాడుకోవచ్చు.

Benefits of fenugreek leaves
Benefits of fenugreek leaves

పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరం ఉండడం తో పాటు ఔషధ విలువలను కూడా  కలిగి ఉంటుంది. ఈ ఆకులను ఎండ బెట్టి కూడా కొన్ని ఆహార పదార్థా లలోవేసుకోవచ్చు .ఎండిన ఆకులు కూడా అంతే  మేలు చేస్తాయి. స్త్రీలలో లో ఎక్కువగా కనిపించే సమస్య గా ఉండే  నడుము నొప్పి మెంతి కూర తినడం వల్ల తగ్గుతుంది.  ఇంకా నెలసరి  సమయం లో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గేలా చేస్తుంది. దీనితో పాటు  స్త్రీ,పురుషుల లైంగిక సమర్థతనుపెంచి , లైంగిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యం గా మెంతి ఆకుక్రమం తప్పకుండా తినడం వల్ల లివర్ సమస్యలు కూడా తగ్గుతాయి.

మెంతి కూర  గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలను నివారిస్తుంది. శ్వాసకోస  వ్వ్యాధులు తగ్గేలా చేస్తుంది. కావలసినంత పీచు పదార్థాలు, ఐరన్ మెంతుల లో సమృద్ధి గా లభిస్తుంది.  విటమిన్ – సి, కె,  కాల్షియం,బి1, బి2, కూడా  ఉంటాయి. మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే ,షుగర్ వ్యాధి నియంత్రణ కు బాగా ఉపయోగపడుతుంది.   మెంతి లో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ ఉండడం వలన ఇవి జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి జుట్టు బాగా కోరుకునే వారికి ఈ ఆకుకూర ఒక ఔషధం లా గా పనిచేస్తుంది.

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju