NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp  : వాట్సాప్ యూజర్లకు షాక్.. మరో నిబంధన విధించింది..

New method of cybercrime through WhatsApp

WhatsApp  : ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. WhatsApp  తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే యూజర్ లందరికీ నోటిఫికేషన్ ద్వారా షేర్ చేసింది..  తాజాగా వాట్సాప్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది.. నూతన ప్రైవసీ అప్డేట్ కండిషన్స్ రిజెక్ట్ చేసిన యూజర్లకు  మెసేజ్లను ఆపేస్తోంది..

WhatsApp  : latest update on WhatsApp 
WhatsApp  : latest update on WhatsApp

WhatsApp : వాట్సాప్ యూజర్లకు షాక్..!!

మే 15 వా తారీకు లోపు ఏ వాట్సాప్ యూజర్ అయితే terms and conditions యాక్సెప్ట్ చేయరో వారికి అప్పటినుండి మెసేజెస్ రావు, అంతే కాకుండా ఇతరులకు కూడా వారు మెసేజ్ పంపు లేరు.. యాక్సెప్ట్ చేయని వాట్సాప్ యూజర్ల అకౌంట్ నాలుగు నెలల వరకు యాక్టివ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతుంది అప్పటి వరకు వారు యాక్సెప్ట్ చేయకపోతే వారి అకౌంట్ పర్మినెంట్గా డిలీట్ అయిపోతుంది. అయితే కాల్స్ నోటిఫికేషన్స్ మాత్రం కొంత సమయం వరకు పనిచేస్తాయి.

అవి కూడా కొన్ని వారాలు మాత్రమే నని టెక్ క్రంచ్ నివేదించింది. వాట్సప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ కు సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలిపింది .  వాట్సప్ తరహాలో అప్డేట్ తీసుకురావడంతో వాట్సాప్ యూజర్ లంతా ప్రత్యామ్నాయ యాప్స్  వైపు ఆసక్తి చూపుతున్నారు.. దీంతో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్  డౌన్లోడ్స్ పెరిగాయి.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N